E-Paper
Advertisement

This Week OTT Movies & Series: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు..!

This Week OTT Movies & Series: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు..!
Advertisement

This Week OTT Release Movies and Series: ప్రతి వారం వారం థియేటర్, ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని మంచి టాక్‌ను అందుకుంటే.. మరికొన్ని మాత్రం ఫ్లాప్ టాక్‌తో కనిపించకుండా పోతాయి. ఏది ఏమైనా హిట్ సినిమా అయినా.. ఫ్లాప్ సినిమా అయినా.. చివరికి ఓటీటీలోకి రావాల్సిందే. అయితే కొన్ని అతి కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు వస్తే.. మరికొన్ని కాస్త టైం పడుతుంది. అలా ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు స్ట్రిమింగ్‌కు వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. మరి ఈ వారం కూడా ఓటీటీలో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్

Advertisement

జూన్ 25 – కౌలిట్జ్ & కౌలిట్జ్(జర్మన్ సిరీస్)

జూన్ 26 – వరస్ట్ రూమ్‌మేట్ ఎవర్: సీజన్2 (ఇంగ్లీష్‌సిరీస్)

Advertisement

జూన్ 27 – డ్రాయింగ్ క్లోజర్(జపనీస్ సినిమా)

జూన్ 27 – ద కార్ప్స్ వాషర్(ఇండోనేసియన్ సినిమా)

జూన్ 27 – సుపాసెల్(ఇంగ్లీష్ సిరీస్)

జూన్ 27 – ద 90s షో పార్ట్2(ఇంగ్లీష్ సిరీస్)

Also Read: కల్కి టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

జూన్ 28 – ద విర్ల్‌విండ్ (కొరియన్‌సిరీస్)

జూన్ 28 – ఏ ఫ్యామిలీ‌ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)

జూన్ 28 – ఓనింగ్ మ్యాన్‌హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

జూన్ 25 – ఐ యామ్:సెలీన్‌డయాన్ (ఇం‍గ్లీష్ మూవీ)

జూన్ 28 – శర్మజీ కీ బేటీ(హిందీ మూవీ)

జూన్ 28 – సివిల్‌వార్ (ఇంగ్లీష్ సినిమా)

ఆహా

జూన్ 25 – ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ)

జూన్ 27 – లవ్ మౌళి (తెలుగు సినిమా)

Also Read: 28 ఏళ్ల తర్వాత పవన్‌ను కలిసిన అక్కడ అమ్మాయి.. ఫొటో వైరల్

జీ5

జూన్ 28 – రౌతు కీ బేలీ (హిందీ సినిమా)

హాట్‌స్టార్

జూన్ 27 – ది బేర్ సీజన్3 (ఇంగ్లీష్‌సిరీస్)

జూన్ 28 – ఆవేశం (హిందీడబ్బింగ్ సినిమా)

ఆపిల్ ప్లస్ టీవీ

జూన్ 26 – ల్యాండ్ ఆఫ్ ఉమెన్(ఇంగ్లీష్‌సిరీస్)

జూన్ 28 – వండ్ల(ఇంగ్లీష్ సిరీస్)

జూన్ 28 – ఫ్యాన్సీ‌డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×