E-Paper
Advertisement

K. Viswanath : కె. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తల మరణం..

K. Viswanath : కె. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత.. 24 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తల మరణం..
Advertisement

K. Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఇంట నెలరోజుల వ్యవధిలోనే మరో విషాదం చోటుచేసుకుంది. కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయస్సు 86 ఏళ్లు. జయలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించిన కాసేపటికే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

ఫిబ్రవరి 2న కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మరణించిన 24 రోజులకే భార్య జయలక్ష్మి కూడా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన తర్వాత నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా కన్నుమూశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×