BigTV English
Advertisement

Kalki 2898AD Movie: ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్‌ప్రైజ్ వీడియో..!

Kalki 2898AD Movie: ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్‌ప్రైజ్ వీడియో..!

Big Surprise for Prabhas Fans: మరో బిగ్ సర్ ప్రైజ్ తో కల్కి మూవీ టీమ్ ముందుకు వచ్చింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ కల్పించే అంశం. అదేమంటే.. ‘కల్కి 2898AD’ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ టీజర్ ను సోమవారం ప్రైమ్ వీడియో పంచుకుంది. ‘భైరవా.. ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తూనే ఉంటావు’ అని ప్రభాస్ తో చిన్న పిల్లలు మాట్లాడిన సంభాషణ ఆ వీడియోలో మొదలవుతుంది. ఈ నెల 31 నుంచి B&B(బుజ్జి, భైరవ) ప్రైమ్ వీడియోలో ఉంటారంటూ ఆ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.


కాగా, ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఆ మూవీ టీమ్ వాటిని మరింత రెట్టింపు చేస్తూ అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ గురించే బజ్ నడుస్తోంది. అంతా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ వీడియో రిలీజ్ అయ్యింది.

అయితే, ఆ వీడియోలు ప్రభాస్ బుజ్జికి వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో అక్కడికి కొందరు పిల్లలు వచ్చి ఇంకా ఎప్పుడు చూపిస్తావని ప్రశ్నిస్తారు. ఆ తరువాత ప్రభాస్ బుజ్జిని చూపించమని అడగగానే.. బుజ్జి-ప్రభాస్ ఇద్దరి యానిమేటెడ్ వీడియో వస్తది. అయితే మే 31న ఈ యానిమేటెడ్ టీజర్ ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.


Also Read: Pushpa -2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప పుష్ప’.. 100 మిలియన్స్‌కు పైగా..

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×