BigTV English

Pushpa 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప పుష్ప సాంగ్’.. 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్!

Pushpa 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప పుష్ప సాంగ్’.. 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్!

Pushpa Pushpa Hits a Gigantic 100 Million Views: పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అందులో పలు డైలాగ్ లు ఇప్పటికే సినీ ప్రేక్షకులు వాడుతూ ఉంటుంటారు. ఇక్కడెవరు అనుకుంటున్నావ్.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ డైలాగులను దంచికొడుతుంటారు. అంతెందుకు క్రికెట్ తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పుష్ప సినిమాలోని డైలాగులు వాడుతూ, స్టెప్స్ వేస్తూ, పాటలు పాడుతూ తెగ ఆనందపడ్డారు.


అయితే, పుష్ప2 టీజర్ కూడా భారీ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసి అభిమానుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘పుష్ప పుష్ప’ అని సాగే ఫుల్ టైటిల్ లిరికల్ సాంగ్ విడుదలయ్యింది. ఇది విడుదలైన తరువాత అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా కూడా మరో మైలురాయిని అధిగమించింది ‘పుష్ప పుష్ప’. యూట్యూబ్ లో 2.26 మిలియన్స్ + లైక్ లతో ఆరు భాషల్లో 100 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. మేకర్స్ ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అద్భుతమైన పోస్టర్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

పుష్ప 2 ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ కొత్త టీజర్ చూసిన తరువాత ప్రేక్షకుల్లో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.


Also Read: Actor Srikanth: హీరోయిన్ ఊహా రీఎంట్రీ.. శ్రీకాంత్ ఏమన్నాడంటే.. ?

పుష్ప 2 లోని రెండో పాట బుధవారం విడుదల కానున్నదని తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ తో కలిసి రష్మిక డ్యాన్స్ చేస్తూ ఆ పోస్టర్ లో హుషారుగా కనిపించిన విషయం తెలిసిందే.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×