BigTV English
Advertisement

Kalki2898AD: ఓరి మీ దుంపతెగ.. సడెన్ గా చూసి అఫిషియల్ అనుకున్నాం కదరా..

Kalki2898AD: ఓరి మీ దుంపతెగ.. సడెన్ గా చూసి అఫిషియల్ అనుకున్నాం కదరా..


Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి ఫ్రేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ee ఏ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే నటిస్తుంది.

అమితాబచ్చన్ , దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తుండగా విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా మేలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. వైజయంతీ మూవీస్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి ముహూర్తం కూడా పెడుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 17 న కల్కి న్యూ రిలీజ్ డేట్ అంటూ రాసుకొచ్చారు.


ఏంటి.. నిజమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది ఫేక్. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫేక్ అకౌంట్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సడెన్ గా చూస్తే ఎవరైనా అది నిజమే అని నమన్నారు. అంతలా ఆ పోస్టర్ డిజైన్ ఉంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ ను చూసిన అభిమానులు ఓరి మీ దుంపతెగ.. సడెన్ గా చూసి అఫిషియల్ అనుకున్నాం కదరా.. అని కొందరు. ఏమైనా డిజైన్ చేసావా మావా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ పోస్టర్ పై ఒరిజినల్ మేకర్స్ ఏమని స్పందిస్తారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×