E-Paper
Advertisement

Kamal Haasan Uncle Died: స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం..

Kamal Haasan Uncle Died: స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Kamal Haasan Uncle Srinivasan Passed Away: లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కమల్ హాసన్ మామయ్య, పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్ష్యుడు అరుయిర్ శ్రీనివాసన్ కన్నుమూశారు. 92 ఏళ్ల శ్రీనివాసన్ గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న ఆయన తన స్వస్థలం అయిన కొడైకెనాల్ లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

” నా వ్యక్తిత్వాన్ని రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ అరుయిర్ శ్రీనివాసన్ ఈరోజు కొడైకెనాల్‌లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు మరియు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాడారు.. బంధువులు మరియు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ఇవాళ రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకురానున్నారు. రేపు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను” అని కమల్ తెలిపాడు.

Advertisement

Also Read: Good Bad Ugly: కూతురు వయసున్న హీరోయిన్ తో అజిత్ రొమాన్స్..?

ఇంకోపక్క శృతి హాసన్ కూడా అరుయిర్ శ్రీనివాసన్ మృతిపై ఎమోషనల్ అయ్యింది. ” మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసు మామ.. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటికీ ధన్యవాదాలు, కోడిలోని అడవుల్లో గంటల తరబడి నడవడం, జీవితం గురించి నాకు ప్రకృతి గురించి బోధించడం మరియు మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దడం, నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుగా మారారు. స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు వాసు మామా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×