BigTV English

Karate Kalyani on Bangalore Rave Party: ‘నన్నుపేకాట ఆడానని చెప్పింది’.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి!

Karate Kalyani on Bangalore Rave Party: ‘నన్నుపేకాట ఆడానని చెప్పింది’.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి!

Karate Kalyani on Artist Hema: సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సెలబ్రిటీలు ఏదైనా వివాదంలో చిక్కుంటే.. వాళ్ల పుట్టుపూర్వత్తరాల నుంచి వారు ఎవరితో గొడవలు పెట్టుకున్నారు.. ? వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి.. ? వారికి శత్రువులు ఎవరు.. ? మిత్రులు ఎవరు.. ? అనేది తెలిసిపోతూ ఉంటుంది. తాజాగా నిన్న బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ గురించి ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధముగా చెప్పుకుంటూ వస్తున్నారు.


పార్టీలో హేమ ఉందని పోలీస్ కమీషనరే డైరెక్ట్ గా చెప్తే.. హేమ మాత్రం నేను ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను.. ఫార్మ్ హౌస్ లో ఛిల్ల్ అవుతున్నాను అంటూ చెప్పుకురావడం నెటిజన్లకు మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇక హేమ మొదటినుంచి ఫేక్.. నేను చెప్తున్నా నన్నెవరూ పట్టించుకోలేదని నటి కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చింది. వివాదం అనగానే ఇండస్ట్రీలో ముందు వచ్చే పేరు కరాటే కళ్యాణి. తాజాగా హేమ బిహేవియర్ గురించి కరాటే కళ్యాణి సంచలనం వ్యాఖ్యలు చేసింది.

” ఒకప్పుడు హేమ అని గూగుల్ సెర్చ్ చేసి చూస్తుంటే నా ఫోటో కూడా కనిపించింది. ఇదేంటి నా ఫోటో ఉందని చూస్తే.. నన్ను కూడా ఆవిడ పాయింట్ అవుట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కరాటే కళ్యాణి పేకాట ఆడుతూ పట్టుబడింది. నువ్వు అలా చేసావ్.. ఇలా చేసావ్ అని చెప్పింది.. ఇప్పుడు ఈమె చేసింది ఏంటి.. నేను మొదటినుంచి హేమ ఫేక్ అనే చెప్పుకొస్తున్నా.. ఆమె అన్నింటిలో కూడా ఫేక్ గా మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీ మొత్తాన్ని కాపాడుతున్న మహారాణిని, నన్ను తప్ప ఎవరు దాటి వెళ్ళలేరు అన్నట్లు చేస్తూ ఉంటుంది.


Also Read: Actress Hema 2nd Video: అబ్బబ్బ.. ఏం కవరింగ్.. ఏం కవరింగ్.. మహానటివమ్మా నువ్వు!

ఇప్పుడేమైంది. ప్రతి ఒక్కరి మీద బురద వేశావ్.. రేవ్ పార్టీలో దొరికావే.. రేవ్ పార్టీ అంటేనే చాలా వరస్ట్ ఫెల్లోస్ ఉంటారు. ఇప్పటివరకు అందరి మీద బురదజల్లి.. ఇప్పుడు ఆమె వరకు వచ్చేసరికి బుకాయిస్తూ ఉంది. క్షమించండి.. ఏదో పార్టీ అని వెళ్లాను అని చెప్పకుండా ఫార్మ్ హౌస్ లో ఉన్నాను అని సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేసి.. పోలీసులను తప్పుదోవ పట్టించావ్ .. మీడియాను తప్పుదోవ పట్టించావ్.. అది ఎంత పెద్ద తప్పు.. ఇదో పెద్ద కేసు.. ఆమె ఇండస్ట్రీ పరువు మొత్తం తీసింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×