BigTV English

Keerthi Suresh : ఏంటి కీర్తి ఇది నిజమేనా?.. పెళ్లి అవ్వగానే ఇలా చేస్తావనుకోలేదు…!

Keerthi Suresh : ఏంటి కీర్తి ఇది నిజమేనా?.. పెళ్లి అవ్వగానే ఇలా చేస్తావనుకోలేదు…!

Keerthi Suresh : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthi Suresh) మహానటి సినిమా తో పాపులారీటిని సొంతం చేసుకుంది.. అంతముందు తీసిన సినిమాలు కేవలం ఆమెకు సక్సెస్ ను అందిస్తే.. ఈ మూవీ మాత్రం ఆమె పేరును పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. అయితే తెలుగులో వరుసగా సినిమాలు చేసినా కూడా పెద్దగా పేరును తీసుకురాలేదు.. ఇటీవల బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ కీర్తికి అక్కడ కూడా పెద్దగా పేరు రాలేదు. ఇక గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కింది.. అయితే ఆమె పెళ్లి అయిన ఇన్ని రోజులకు ఆమె గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్తుందా? అనే ప్రశ్నలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మ్యాటరేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


కీర్తి సురేష్ సినిమాలు.. 

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటీ నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బేబీ జాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. అయితే తాజాగా ఈమె సినిమాలకు గుడ్ బై చెప్తుందా అని ఓ వార్త నెట్టింట ప్రచారం చేస్తుంది.


Also Read : రష్మిక మందన్న కు షూటింగ్ సెట్ లో అవమానం..?

సినిమాలకు గుడ్ బై చెప్తుందా..? 

హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్తునందని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా పెళ్లి తర్వాత కీర్తి సినిమాలకు దూరం అవుతారన్న వార్తలు సోషల్ వైరల్ అవుతూ వస్తున్నాయి. అంతేకాదుఆమె వేస్తున్న అడుగులు అభిమానులకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. కీర్తి సురేష్ వెండితెరను వదిలి బుల్లితెర పైకి వచ్చారు. స్టార్టప్ సింగం సినిమాలో పెట్టుబడిదారురాలిగా ఉన్నారు. ఇది పెట్టుబడి దారులను ఆకర్షించే కార్యక్రమం. దాంతో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను ఆపేశారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి సినిమాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించలేదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సినిమాలు మానేస్తున్నా అని మాత్రం ఆమె ఎప్పుడుూ ప్రకటించలేదు. మరి ఈ విషయంలో అభిమానుల సందేహాలు తీరాలి అంటే కీర్తి సురేష్ స్పందించేవరకు వేచి చూడాల్సిందే మరి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×