E-Paper
Advertisement

KTR Ram Charan: అన్‌స్టాపబుల్ షో.. మినిష్ట‌ర్ ఫ్రెండ్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్‌

KTR Ram Charan: అన్‌స్టాపబుల్ షో.. మినిష్ట‌ర్ ఫ్రెండ్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్‌
Advertisement

KTR Ram Charan Together For Unstoppable 2 With NBK: తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాకు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న గుర్తింపు వేరు.. అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత వ‌చ్చిన గుర్తింపు వేరు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను షోకు హోస్ట్ చేయ‌ట‌మే మేజ‌ర్ అడ్వాంటేజ్‌.. దాన్ని ఆయ‌న హోస్ట్ చేస్తోన్న తీరు.. వాటిని వ‌స్తున్న గెస్టులు.. వారు చెబుతున్న స‌మాధానాలు అన్నీ అన్‌స్టాప‌బుల్ టాక్‌షోను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌బెట్టాయి. ఇప్పుడు ఈ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ర‌న్ అవుతుంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే ప్ర‌భాస్ అడుగు పెట్టేశాడు. ఆయ‌న ఎపిసోడ్‌లో ఓ పార్ట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఇక మ‌రో ఎపిసోడ్ రావాల్సి ఉంది.

అలాగే ప‌వ‌ర్ స్టార్‌.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ ముగిసింది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు, చిత్ర ప‌రిశ్ర‌మే కాదండోయ్‌.. రాజ‌కీయ వ‌ర్గాలు సైతం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. కాగా.. ఈ సీజ‌న్‌కు కిక్ ఇచ్చే మ‌రో ఎపిసోడ్‌ను నిర్వాహ‌కులు ప్లాన్ చేశార‌నే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. టాలీవుడ్‌కి చెందిన‌ స్నేహితుడు రామ్ చ‌ణ్ క‌లిసి రాబోతున్నార‌ట‌. కేటీఆర్‌కు తెలుగు సినీ ఇండ‌స్ట్రీతో స‌త్సంబంధాలున్నాయి. చాలా మంది అగ్ర క‌థానాయ‌కుల‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉంటారు. అలాంటి వారిలో రామ్ చ‌ర‌ణ్ ఒక‌రు. మరి దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఎప్పుడు రానుందో చూడాలి మ‌రి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×