E-Paper
Advertisement

Mad Square Collections : వరల్డ్ వైడ్ వసూళ్ల సునామీ.. 100 కోట్ల క్లబ్ లోకి కామెడీ మూవీ…

Mad Square Collections : వరల్డ్ వైడ్ వసూళ్ల సునామీ.. 100 కోట్ల క్లబ్ లోకి కామెడీ మూవీ…
Advertisement

Mad Square Collections : యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్.. అద్భుతమైన లవ్, కామెడీ, యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తుందన్న విషయంలో సందేహం లేదు.. మొదటి షో నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు.. సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు పూర్తయినా కూడా ఇప్పటికీ అదే జోరులో కలెక్షన్స్ ని రాబడుతుంది. మరి ఆరు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్.. 

Advertisement

2023 లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రిలీజ్ అయింది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కురిపిస్తుంది. మొదటి రోజేవరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక మూడో రోజు వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను అందుకుంది. నాలుగో రోజు రూ.6.25 కోట్ల నెట్ అందుకుంది. ఇక మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ.3.35 కోట్ల నెట్ అందుకుంది. అలాగే బుధవారం కూడా మరో నాలుగు కోట్లు వసూల్ చేసింది. మొత్తానికి ఈ మూవీకి లాభాల బాట పట్టింది.

Also Read: ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..

Advertisement

ఈ సినిమాకు రిలీజ్ కు ముందు నుంచి అంచనాలే ఉన్నాయి.. సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందని తెలుస్తుంది. టార్గెట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 450, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పకులు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ కథ ఒక సరదా స్నేహితుల గుండెల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ పెళ్లి ఎపిసోడ్‌ తో నిండిన ఫన్ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సెకండ్ హాఫ్‌లో సునీల్, సత్యం రాజేష్ ట్రాక్‌లు కామెడీని మరింత పెంచాయి.. ఇదే జోరులో కలెక్షన్స్ వస్తే మాత్రం 200 కోట్లు రాబట్టడం ఖాయం అని జనాలు అభిప్రాయపడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×