E-Paper
Advertisement

Madraskaaran Teaser: మెగా డాటర్ నిహారిక తమిళ్ సినిమా టీజర్ చూశారా.. యాక్షన్ అదిరిపోయింది

Madraskaaran Teaser: మెగా డాటర్ నిహారిక తమిళ్ సినిమా టీజర్ చూశారా.. యాక్షన్ అదిరిపోయింది
Advertisement

Madraskaaran Teaser: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. గతంలో ఆమె విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించింది. ఇక ఇప్పుడు మద్రాస్ కారన్ అనే సినిమాతో హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

నిహారికతో పాటు.. భూతకాలం, కుంబళంగి నైట్స్ మరియు ఆర్‌డిఎక్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ కుర్ర హీరో షేన్ నిగమ్ కూడా ఈ సినిమాతో తమిళ్ లోకి అడుగుపెడుతున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌పై బి జగదీష్‌ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. షేన్ తో పాటు తమిళ్ నటుడు కలైయరసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే ఈ కథ మొత్తం ఇద్దరు వ్యక్తుల మధ్య వైరంలా కనిపిస్తుంది.

ఒకరు తన కుల అహంకారానికి ఆజ్యం పోసినవారు కాగా.. మరొకరు తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పగతో తిరుగుతున్నట్లు కనిపించింది. అసలు వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. ? ఎందుకు ఇంతలా శత్రువులు అయ్యారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పుదుకోట్టైకి చెందిన సత్యమూర్తి అనే పాత్రలో షేన్ కనిపిస్తున్నాడు.. అతనికి జోడిగా నిహారిక కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నిహారిక, షేన్ కోలీవుడ్ లో పాగా వేస్తారేమో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×