Actress Pragya Nagra: సోషల్ మీడియా వలన ఎంత మంచి జరుగుతుందో.. అంతకుమించిన చెడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు సోషల్ మీడియానే పెద్ద ఆటంకంగా మారింది. ఇక ఇప్పుడు ఈ సోషల్ మీడియాతో పాటు AI టెక్నాలజీ కూడా తోడయ్యింది. దీంతో కొద్దిగా దాని గురించి తెలుకున్నవారు.. సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. ఇక ఈ వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో ఏది ఒరిజినల్ వీడియోనో.. ఏది డీప్ ఫేక్ నో తెలియకుండా పోతుంది.
ముఖ్యంగా హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక, అలియా భట్ లాంటి హీరోయిన్స్ కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. అయితే రష్మిక డీప్ ఫేజ్కే వీడియోపై ఇండస్ట్రీ మొత్తం గళమెత్తింది. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. ఈ డీప్ ఫేక్ వలన తన కుటుంబం ఎంతో ఒత్తిడికి గురైనట్లు రష్మిక చెప్పుకొచ్చింది. అంత జరిగినా కూడా డీప్ ఫేక్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉన్నాయి.
ఇక తాజాగా మరో నటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మలయాళ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బట్టలు లేకుండా ఆమె ప్రియుడితో ఇంటిమేటెడ్ అవుతున్న విజువల్స్ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ముఖం ప్రగ్యా లానే ఉండడంతో.. నటి వీడియోనే ఇది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అది ఒక ఎంఎంఎస్ క్లిప్ కావడంతో.. ఒరిజినల్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.
ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక 2023లో నధికళిల్ సుందరి యమునా అనే మలయాళ చిత్రంతో అక్కడ అడుగుపెట్టింది. ఇవి రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తరువాత అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ వస్తుంది. ఇక తెలుగులో కూడా ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో లగ్గం సినిమా ఒకటి.
Abhishek Bachchan – Aishwarya Rai: విడాకుల రూమర్స్.. ఒక్క ఫోటోతో క్లారిటీ..!
సాయి రోనక్ – ప్రగ్యా నగ్రా జంటగా నటించిన ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి మెప్పించింది. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రగ్యాకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఇక ఈలోపే ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అవ్వడం సెన్సేషన్ గా మారింది.
ఇక ఈ వీడియోలో ఉన్నది ప్రగ్యా కాదని, అది డీప్ ఫేక్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది.. ఆ వీడియోలో ఉన్నది ప్రగ్యానే అని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రైవేట్ వీడియో లీక్ పై ప్రగ్యా స్పందించింది లేదు. మరి త్వరలోనే ఆమె ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.