E-Paper
Advertisement

Manchu Vishnu: బిగ్ బ్రేకింగ్.. హేమకు సపోర్ట్ గా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు

Manchu Vishnu: బిగ్ బ్రేకింగ్.. హేమకు సపోర్ట్ గా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు
Advertisement

Manchu Vishnu: నటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన విషయం తెల్సిందే. ఆధారాలతో సహా పోలీసులు ఆమె రేవ్ పార్టీలో ఉందని నిర్దారించారు. అంతేకాకుండా హేమ బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరిగినా కూడా హేమ తాను ఆ పార్టీకి వెళ్లలేదని బుకాయిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈ రేవ్ పార్టీ గురించి ఇండస్ట్రీ నోరు విప్పింది లేదు.

కరాటే కళ్యాణి లాంటివారు హేమ తప్పుచేసిందని చెప్పుకొచ్చారు. తాజాగా నటుడు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. హేమకు సపోర్ట్ చేయడం ఇండస్ట్రీలో మరింత హీట్ ను పెంచింది. హేమ మీద వస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు అంటూ విష్ణు ట్వీట్ చేసాడు.

Advertisement

” ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు , కొంతమంది వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.నిర్ధారణలకు వెళ్లడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి మరియు భార్య, పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్‌ను దూషించడం అన్యాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది.

శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే, MAA తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం కలిగించకుండా ఉండండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులే డైరెక్ట్ గా హేమ ఫోటోను రిలీజ్ చేసి.. ఆ పార్టీలో హేమ ఉందని చెప్తుంటే.. మళ్లీ సాక్ష్యాలు తీసుకురావాలని చెప్తాడు ఏంటి అని నెటిజన్స్ విష్ణుపై విరుచుకుపడుతున్నారు. మరి మంచు విష్ణు చేసిన ఈ పని ముందు ముందు ఎలాంటి వివరాలకు కారణం అవుతుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×