BigTV English

Mangalavaram: మంగళవారం సినిమాకు అవార్డుల పంట.. ఉత్తమ నటిగా పాయల్

Mangalavaram: మంగళవారం సినిమాకు అవార్డుల పంట.. ఉత్తమ నటిగా పాయల్

Mangalavaram: ‘RX 100’ మూవీ విజయం తరువాత నటి పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కాంబోలో తెరకెక్కిన మరో చిత్రం ‘మంగళవారం’. గతేడాది ఒక చిన్న సినిమాగా తెరపైకి వచ్చి.. సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత OTTలో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా రికార్డు సృష్టించింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – JIFF 2024లో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మేరకు వివిధ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలలో 4 అవార్డ్‌లను సొంతం చేసుకుంది.


ఉత్తమ నటి: పాయల్ రాజ్‌పుత్
ఉత్తమ సౌండ్ డిజైన్: ఎంఆర్ రాజ కిషన్
ఉత్తమ ఎడిటింగ్: గుళ్లపల్లి మాధవ్ కుమార్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ముదాసర్ మహ్మద్

ఈ మూవీలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ వంటి తారాగణం కథనానికి జీవం పోయడంలో కీలక పాత్రలు వహించారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×