E-Paper
Advertisement

This Week Theatre and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే..

This Week Theatre and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే..
Advertisement

This Week Theatre and OTT Movies: ప్రతివారం మాదిరిగానే మే 2వ వారంలో కూడా పలు సినిమాలు, సిరీస్‌లు థియేటర్ / ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం పెద్ద హీరోల సినిమాల హడావుడి లేదు. కేవలం చిన్న హీరోల సినిమాలదే హవా. మరి మే రెండో వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ తెలుసుకుందాం.

కృష్ణమ్మ

Advertisement

యంగ్ నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కృష్ణమ్మ’. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో అతీరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో తెరెక్కుతున్న ఈ సినిమా మే 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ప్రతినిధి 2

Advertisement

నారా రోహిత్ – మూర్తి దేవగుప్తపు కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ప్రతినిధి2’. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మంచి హిట్‌ టాక్ అందుకోవడంతో ఇప్పుడు సెకండ్‌ పార్ట్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిరీ లెల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పుడు మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: హాస్పిటల్‌లో చేరిన రవితేజ హీరోయిన్.. కోలుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

జితేందర్‌రెడ్డి

‘ఉయ్యాల జంపాల’ ఫేం దర్శకుడు విరించి వర్మ డైరెక్షన్‌లో రాబోతున్న కొత్త సినిమా జితేందర్‌రెడ్డి. ‘బాహుబలి’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాకేశ్‌వర్రే ఈ మూవీలో హీరోగా చేస్తున్నాడు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆరంభం

అజయ్ నాగ్ వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఫిల్మ్ ‘ఆరంభం’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ మే 10న రిలీజ్ కానుంది.

కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌

‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’. వెస్‌బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 10న ఇంగ్లీష్‌తో సహా భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

మే 09 – బోడ్కిన్‌ (సిరీస్‌)
మే 09 – మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్)
మే 09 – థాంక్యూ నెక్స్ట్ (సిరీస్‌)

అమెజాన్‌ ప్రైమ్‌

మే 09 – ఆవేశం (మలయాళం)
మే 09 – ది గోట్‌(సిరీస్‌)
మే 10 – యోధ (హిందీ)

జీ5

Also Read: స్టార్ హీరో సినిమాలో ఆ పాత్ర.. ఊహించని రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార!

మే 10 – 8am మెట్రో (హిందీ)

డిస్నీ+హాట్‌స్టార్‌

మే 8 – ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌(హాలీవుడ్‌)

సోనీలివ్‌

మే 10 – అన్‌‌దేఖీ3 (హిందీ సిరీస్‌)

లయన్స్‌ గేట్‌ప్లే

మే 10 – దిమార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

మే 8 – డార్క్‌‌మేటర్‌ (సిరీస్)
మే 8 – హాలీవుడ్‌ కాన్‌‌క్వీన్‌ (సిరీస్‌)
మే 9 – మాక్స్‌టన్‌ హాల్‌ (సిరీస్‌)

ఆహా

మే 10 – రోమియో (తమిళ్‌)

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×