E-Paper
Advertisement

Meera Chopra Leaked Video: పవన్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. బెడ్ పై ఆ పని చేస్తూ..

Meera Chopra Leaked Video: పవన్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. బెడ్ పై ఆ పని చేస్తూ..
Advertisement

Meera Chopra Leaked Video: నటి మీరా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బంగారం సినిమాతో ఈ చిన్నది తెలుగువారికి పరిచయమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా చోప్రా కీలక పాత్రలో నటించింది. అప్పటినుంచి ఈ చిన్నదాని బంగారం బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా తరువాత తెలుగులో వాన సినిమాలో నటించింది.

ఎదుట నిలిచింది చూడు అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది కదా.. అందులో కనిపించే హీరోయిన్నే మీరా చోప్రా. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. అమ్మడికి బాగానే అవకాశాలను అందించి పెట్టాయి. మారో, గ్రీకు వీరుడు లాంటి సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం విజయాలు దక్కలేదు. దీంతో ఈ చిన్నది తెలుగుకు దూరమైంది.

Advertisement

సినిమాలకు దూరమైనా .. తెలుగు అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా మీరా ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును కవ్విస్తూనే ఉంటుంది. ఇక అప్పట్లో ఎన్టీఆర్ పై అమ్మడు చేసిన ట్వీట్.. ఆమెకు మరింత గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. తనకు ఇష్టమైన నటుడు మహేష్ బాబు అని, ఎన్టీఆర్ ఎవరో తానకు తెలియదని, అతనంటే తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఆమెపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోశారు. మీరా చోప్రాను రేప్ చేస్తామని కూడా బెదిరించారు. ఆ ఘటన తరువాత ఇన్నాళ్లకు మీరా చోప్రా మరోసారి ఫేమస్ అయ్యింది.

తాజాగా మీరా చోప్రా ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ కలర్ బికినీలో బెడ్ పై ఆమె అందాలను ఆరబోస్తూ కనిపించింది. అంతే కాకుండా ఆమె తన అందాలను ఆరబోస్తూ రెచ్చగొడుతూ కనిపించింది. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేయబడింది. అందులో ఉన్నది మీరా చోప్రానా.. ? కాదా.. ? అన్న విషయం తెలియాల్సి ఉంది. కొంతమంది మాత్రం ఇది డీప్ ఫేక్ వీడియో అని, ఎవరో అమ్మాయి ముఖానికి AI ద్వారా మీరా చోప్రా ఫోటోను యాడ్ చేసి వీడియో రిలీజ్ చేశారని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మీరా నోరు విప్పేవరకు ఆగాల్సిందే.

Advertisement

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×