BigTV English
Advertisement

Tollywood Movies : సినిమా అట్టర్ ఫ్లాప్ .. కోట్లు రాబట్టిన సినిమాలు..!

Tollywood Movies : సినిమా అట్టర్ ఫ్లాప్ .. కోట్లు రాబట్టిన సినిమాలు..!

Tollywood Movies : ఆ రోజుల్లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. కథతో పాటుగా సినిమా కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో థియేటర్లలో రిలీజ్ అయినా సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇక కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టేవి. అంతేకాదు ఆ రోజు సినిమా ఎన్నిరోజులు ఆడింది అని అడిగేవారు. కానీ ఇప్పుడేమో ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే అడుగుతున్నారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి. కొంచెం ట్రెండు మారిన తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు.. సినిమా టాక్ యావరేజ్ గా ఉన్నా కూడా 70 కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..


స్పైడర్.. 

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. ఇది మహేష్ ఇమేజ్ కు ఏ మాత్రం సూట్ అయ్యే సినిమా కాదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని ఈ మూవీ రూ.100 కోట్లకి కొంచెం ఎక్కువగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.. ఆ మూవీ ఇప్పటికి స్పెషల్..


అజ్ఞాతవాసి.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అట్టర్ ప్లాప్ మూవీ అజ్ఞాతవాసి.. మూవీ అట్టర్ ఫ్లాప్ అయినా కలెక్షన్స్ మాత్రం అందరికి షాక్ ఇచ్చాయి. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ఇమేజ్, అలాగే సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది

వినయ విధేయ రామ…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.. ఈరోజుల్లో కలెక్షన్స్ ఇంపార్టెంట్.. ఇది బేస్ చేసుకొని సినిమాలు హిట్, ప్లాప్ ను అనౌన్స్ చేస్తున్నారు.

సాహో.. 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బాహుబలి’ క్రేజ్ కలిసి రావటంతో రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

రాధేశ్యామ్.. 

ప్రభాస్ సాహో తర్వాత వచ్చిన మరో బ్లాక్ బాస్టర్ మూవీ రాధే శ్యామ్.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది…

వీటితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో కోట్లల్లో రాబట్టాయి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×