BigTV English

Mrunal Thakur : బెడ్ రూం పిక్స్ షేర్ చేసిన మృణాల్..ఇది గమనించారా..?

Mrunal Thakur : బెడ్ రూం పిక్స్ షేర్ చేసిన మృణాల్..ఇది గమనించారా..?

Mrunal Thakur : టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్  ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.. అయితే కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. గత ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది.. ఆ సినిమా ఎఫెక్ట్ తో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి అని తెలుస్తుంది.. దీంతో మళ్ళీ బాలీవుడ్‌కి చెక్కేసింది.. అక్కడ కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె తన బెడ్ రూమ్ ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..


బెడ్ రూం ఫోటోలను షేర్ చేసిన మృణాల్..

హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అత్యధిక ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సొంతం చేసుకుంది. తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన బెడ్ రూం పిక్స్ ను షేర్ చేసింది. తన రూం లోని పిల్లో ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ పిల్లోల మీద ఉన్న టెక్ట్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త రొమాంటిక్ యాంగిల్‌లో ఉన్న ఆ ఫోటోలోని పిల్లోస్‌ ను షేర్ చేయడం ద్వారా మృణాల్‌ ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.. నిజానికి హార్ట్‌ షేప్‌ ఉన్న పిల్లో మీద ఈ రోజు కాదు అన్నట్లుగా టెక్ట్స్‌ ఉంది. దాని అర్థం ఏంటో అంటూ నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు. మరో పిల్లో పై మరింత రొమాంటిక్‌ గా టెక్ట్స్ ఉంది. అసలు మృణాల్ ఇలాంటి ఫోటోలను ఎందుకు షేర్ చేసింది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే హాట్ టాపిక్ అవుతుంది.


Also Read:‘వీరమల్లు’లో ఐటమ్ సాంగ్ కు అనసూయ రెమ్యూనరేషన్..? హీరోయిన్ కన్నా ఎక్కువే..

సినిమాల విషయానికొస్తే.. 

సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత ఆ సినిమా హిట్ అవడంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ.. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా.. స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మృణాల్.. చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది.. ఆ మూవీ డిజాస్టర్ అవడంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.. ప్రస్తుతం అడవి శేష్‌ తో కలిసి డెకాయిట్‌ సినిమాలో నటిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఆ సినిమా తర్వాత మృణాల్ తెలుగు, హిందీలో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు. అదేవిధంగా తమిళ్లో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×