E-Paper
Advertisement

Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘సీత’.. హీరో ఎవరంటే?

Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘సీత’.. హీరో ఎవరంటే?
Advertisement

Mrunal Thakur: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన అందం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హిందీతో పాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్ సంపాదించుకుంది. ఇప్పుడు మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మృణాల్ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా.. అక్కడ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరి ఆమె ఏ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది.. హీరో ఎవరనే విషయానికొస్తే..

‘సీతారామం’తో తెలుగుతో పాటు మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న మృణాల్.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. తమిళ తంబీలకు దగ్గరై.. తన ఫర్మామెన్స్‌తో ఆకట్టుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే తమిళ హీరో లారెన్స్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా రెండు సినిమాలు లారెన్స్‌తో చేయడానికి అగ్రిమెంట్ చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ రవి కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీంతో పాటు లారెన్స్ నుంచి రాబోయే మరో సినిమాలో కూడా మృణాల్‌నే హీరోయిన్‌గా ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×