E-Paper
Advertisement

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి
Advertisement

Hong Kong Sixes 2026:  హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ (Hong Kong Sixes 2026 Tournament) ఇవాళ అట్ట‌హాసంగా షురూ అయింది. ఈ టోర్న‌మెంట్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs United Arab Emirates, Group C) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకే ఒక్క వికెట్ తేడాతో బిగ్ విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుపై దారుణంగా ట్రోల్స్ న‌డుస్తున్నాయి.

యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్న‌మెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (Pakistan vs United Arab Emirates, Group C) మధ్య గ్రూప్ సీ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ఒక్కడే 53 పరుగులతో దుమ్ములేపగా అబ్దుల్ సమద్ 39 పరుగులతో రాణించాడు. అయితే ఈ భారీ లక్ష్యాన్ని యూఏఈ పోరాడి మరీ గెలిచింది. చివరి బంతి వరకు అద్భుతంగా రాణించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.

Advertisement

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కెప్టెన్ ఖలీద్ షా 71 పరుగులతో ఇర‌గ‌దీయ‌గా చివరలో జహీద్ అలీ మ్యాచ్ ఫినిష్ చేసి పాకిస్తాన్ కు షాక్ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడానికి సిగ్గుగా లేదా ? అంటూ పాకిస్తాన్ ప్లేయర్ల పై విమర్శలు వస్తున్నాయి. చేతకాని దద్దమ్మలు అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం టీమిడియాతో జరిగే మ్యాచ్ లో అయినా గెలవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

రసవత్తరంగా సాగుతున్న హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్

Advertisement

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ హాంకాంగ్ మధ్య జరిగింది. ఇందులో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా బిగ్ విక్టరీ అందుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన స్కాట్లాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా పై ఒమన్ ఏకంగా 49 పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఇంగ్లాండు పై హాంకాంగ్ జట్టు 61 పరుగుల తేడాతో బిగ్ విక్టరీ అందుకుని దుమ్ము లేపింది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

అభిషేక్ శర్మ వ‌న్డేలు ఆడితే, 500 ప‌రుగులు ఈజీగా కొట్టేస్తాడు

అభిషేక్ శ‌ర్మ‌ను ‘స్లాగ‌ర్’ అన్న మ‌హ్మ‌ద్ అమీర్ రెండు చెంపలు వాయిస్తాం!

హెచ్ కోచ్ ప‌ద‌వి వ‌దిలేస్తే కోట్లు కుమ్మ‌రిస్తాం..గంభీర్ కు 4 ఐపీఎల్ జ‌ట్ల ఓన‌ర్ల ఆఫ‌ర్లు!

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

Big Stories

Advertisement
×