BigTV English
Advertisement

Mumaith Khan: కారులో రాడ్డు పెట్టుకొచ్చాడు, రాస్ డ్రైవింగ్ చేశాడు, ఆ రాత్రి గోవాలో జరిగిందిదే

Mumaith Khan: కారులో రాడ్డు పెట్టుకొచ్చాడు, రాస్ డ్రైవింగ్ చేశాడు, ఆ రాత్రి గోవాలో జరిగిందిదే

Mumaith Khan: ముమైత్ ఖాన్ ఈ పేరు గురించి ప్రత్యేకించి పరిచయాల అవసరం లేదు. ఇప్పుడు కాస్త ఈమె హవా తగ్గింది కానీ చాలా సినిమాల్లో ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండేది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాలోని ఇప్పటికింకా నా వయసు అనే పాటను ఎవరూ మర్చిపోలేరు. ఇదే పాటలోని అద్భుతమైన సీన్స్ కూడా డిజైన్ చేశాడు పూరి జగన్నాథ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయిన ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటిలోనే ఐటెం సాంగ్ ని ప్లాన్ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లీడ్ రోల్ లో సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టింది. మైసమ్మ ఐపిఎస్ సినిమాలో మంచి గుర్తింపు కూడా లభించింది.


గోవా ఇన్సిడెంట్.

గతంలో ముమైత్ ఖాన్ తనను మోసం చేసింది అని హైదరాబాద్ కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ తనపై కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు ఒక చిన్నపాటి సంచలనం అని చెప్పాలి. ఇక కేసు పెట్టినా రెండు రోజుల తర్వాత ముమైత్ ఖాన్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి అప్పట్లో చాలామంది మీడియా పీపుల్ పైన ఫైర్ అయ్యారు తెలియకుండా విషయాలు రాయొద్దు అంటూ మాట్లాడింది. రాజు అనే యువకుడు హైదరాబాద్లో క్యాబిన్ నడుపుకుంటూ ఉండగా, సినీనటి ముమైత్ ఖాన్ గోవాకి అప్పట్లో కారును బుక్ చేసుకుంది. అయితే గోవా ట్రిప్ నిమిత్తం తన క్యాబ్ ను బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్ తనకు డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించాడు. క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ తో మాట్లాడి కంప్లైంట్ చేస్తాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు.


అసలు రాత్రి ఏం జరిగింది

ఇక ఆరోజు రాత్రి అసలు ఏం జరిగింది అని సినీనటి ముమైత్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది. తన మదర్ గోవాలో ఉండటం, ముమైత్ ఖాన్ హైదరాబాదులో ఉండటం, అలానే ముమైత్ ఖాన్ సిస్టర్ ముంబై లో ఉండటం. వలన హైదరాబాద్ నుంచి ముమైత్ ఖాన్ గోవా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు షూటింగ్ జరుగుతున్న తరుణం కాబట్టి తనతో పాటు తన మేకప్ మ్యాన్ జావేద్, అలానే తన కుక్కపిల్ల కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ లో చూసినప్పుడు గోవాకు కేవలం 22 వేలు నుంచి 25 వేలు వరకు ఉంది. క్యాబ్ బుక్ చేసిన వెంటనే డ్రైవర్ ముమైత్ ఖాన్ ను చూసి మీకు పెద్ద ఫ్యాన్ అని కాళ్లు కూడా మొక్క పోయాడు. మీరు మైసమ్మ ఐపిఎస్ కదా అంటూ ఎక్సైట్ అయ్యాడు.

గొడవ ప్లానింగ్

అయితే గోవా ట్రిప్ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు కేవలం 17000 మాత్రమే చెప్పాడు. వెంటనే ముమైత్ అసిస్టెంట్ మేడం 20,000 ఇస్తారు అని చెబుతూ వచ్చాడు. అయితే వెళ్తున్నప్పుడు తను పేపర్స్ ఏవో సరిగ్గా లేకపోవడం వలన 2500 రూపాయలు ముమైత్ ఖాన్ అడిగి తీసుకున్నరట. అంతేకాకుండా కార్లు ఏదో రాడ్ కూడా దాచి ఉంచారట. ఒకరోజు లేట్ అవ్వడం వలన ఎక్స్ట్రాగా 1500 రూపాయలు చెల్లించినట్లు ముమైత్ ఖాన్ తెలిపారు. హైదరాబాద్ కి రిటర్న్ వస్తున్న తరుణంలో బోర్డర్ దగ్గర మళ్లీ 2 అవర్స్ వెయిట్ చేయించారట. అలానే చాలా స్పీడ్ గా గోవా నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. వస్తున్న తరుణంలోని డ్రైవర్ అసోసియేషన్ తో మాట్లాడి ముమైత్ ఖాన్ ఇంటి గేటు దగ్గరికి రమ్మని చెప్పారట. వెంటనే ముమైత్ ఖాన్ ఇదంతా అర్థం అవడంతో తను వేరే ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడిందట. కొంత డబ్బులు నేను ముందే ఇచ్చేశాను. అలానే నాతో అతను డైరెక్ట్ గా మాట్లాడలేదు అంతా మా జావిద్ చూసుకున్నాడు. అతను ఉండడం కూడా నాకు ప్లస్ పాయింట్ అంటూ మాట్లాడింది. మొత్తానికి తన వెర్షన్లో ఆ డ్రైవర్ చాలా వరస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : Puri Sethupathi : ఏంటి గురు రోజుకొకరుని యాడ్ చేస్తున్నావ్, ఏం ప్లాన్ చేసావ్

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×