BigTV English

Naa Favourite Naa Pellaame Song: ‘నా ఫేవరేట్ నా పెళ్ళామె’ సాంగ్ రిలీజ్.. సుహాస్ క్లాసిక్ స్టెప్పులు సూపర్

Naa Favourite Naa Pellaame Song: ‘నా ఫేవరేట్ నా పెళ్ళామె’ సాంగ్ రిలీజ్.. సుహాస్ క్లాసిక్ స్టెప్పులు సూపర్

తన తొలి సినిమా ‘కలర్ ఫొటో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో మరో క్లాసికల్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇది కూడా తక్కువ బడ్జెట్‌తో రూపొంది అధిక కలెక్షన్లను నమోదు చేసింది.

దీంతో మరింతమంది ఫ్యాన్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస సినిమాలు చేశాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం, శ్రీరంగనీతులు వంటి సినిమాలతో మరింత మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపించిన సుహాస్ ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సారి మరింత వినోదం పంచేందుకు కొత్త సినిమాతో రాబోతున్నాడు.


Also Read: ఎల్ కేజీ ఫీజ్ కంటే అంత్యక్రియల ఖర్చే తక్కువ

సుహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘జనక అయితే గనక’. సందీప్ బండ్లా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. ఈ టీజర్‌కు సినీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కథతో వస్తున్నట్లు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సర్‌ప్రైజ్ అందించారు. ఈ మేరకు ‘నా ఫేవరేట్ నా పెళ్ళామె’ అంటూ సాగే ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా ఇందులో సుహాస్ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×