E-Paper
Advertisement

Naa Saami Ranga trailer | ‘నా సామి రంగ’ ట్రైలర్ విడుదల.. సంక్రాంతి బరిలో తగ్గేదేలే అంటున్న కిష్టయ్య!

Naa Saami Ranga trailer | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నా సామి రంగ’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల

Naa Saami Ranga trailer | ‘నా సామి రంగ’ ట్రైలర్ విడుదల.. సంక్రాంతి బరిలో తగ్గేదేలే అంటున్న కిష్టయ్య!
Advertisement

Naa Saami Ranga trailer | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నా సామి రంగ’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతుందనే చిత్ర యూనిట్ ప్రకటించగా.. సినిమా ట్రైలర్ ఆలస్యం కావడంతో అక్కినేని అభిమానులలో ఆందోళన కలిగింది. పైగా షూటింగ్ కూడా ఇంకా మిగిలి ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అసలు సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ నాగార్జున సంక్రాంతి బరిలో తాను ఉన్నానని మంగళవారం సినిమా ట్రైలర్ విడుదల చేసి సమాధానమిచ్చారు.

Advertisement

సినిమాలో నాగార్జున చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఆయన పోషించిన కిష్టయ్య పాత్ర చాలా రఫ్‌గా ఉంది. సినిమా ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు, రొమాన్స్, స్నేహ సంబంధాలను చూపించారు.ఈ చిత్రానికి యువ దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించారు.

సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే అన్ని సినిమాల ట్రైలర్లు విడుదలయ్యాయి. వీటిలో ఏదీ దేనికీ తీసిపోయే విధంగా లేదు. అన్నీ పండుగకు ‘నా సామి రంగ’.. సినిమాల జాతర అనిపించే స్థాయిలో ఉన్నాయి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×