BigTV English

Nayantara Annapurani | ‘రాముడు మాంసం తినేవాడు’.. నయనతార సినిమాపై కేసులు

Nayantara Annapurani | నయనతార నటించిన తాజా చిత్రం ‘అన్నపూరణి’. ఈ చిత్రం డిసెంబర్ 1 2023న తమిళంలో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. పైగా సినిమా రిలీజ్ సమయంలో తమిళనాడులో వరదలు ఉండడంతో కలెక్షన్లపై దెబ్బపడింది. సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉండడం.. తెలుగు రిలీజ్ మిస్ కావడంతో ఇక నెట్ ఫ్లిక్స్‌లో అన్ని భాషల్లో విడుదలైంది.

నయనతార కొత్త సినిమా ఓటిటిలో అందుబాటులోకి రాగానే అందరూ చూశారు.కానీ సినిమాలో కథ చూసి ఒక సామాజిక వర్గం ఈ చిత్ర యూనిట్‌పై కోర్టులో కేసు వేసింది. ఇంతకూ సినిమాలో అంతగా ఏముందంటే.. నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి పాత్ర పోషించింది. తండ్రికి ఇష్టం లేకపోయినా.. తాను మాస్టర్ చెఫ్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. పైగా ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంటుంది.

ఇంతవరకూ ఓకే కానీ.. కొన్ని సీన్లలో హీరోయిన్ మాంసాహారం వంట చేయాలని ప్రయత్నిస్తుంది. అలా బిర్యానీ చేస్తుంది. బిర్యానీ రుచికరంగా వండేందుకు నమాజ్ చేసి ప్రార్థిస్తుంది. మరో సీన్‌లో ఒక పాత్ర.. రాముడు మాంసాహారం తినేవాడు. అందులో చేయడంలో తప్పేముందని చెబుతుంది.

ఇప్పుడీ విషయాలన్నీ బ్రాహ్మణ సమాజానికి కించపరిచేలా ఉన్నాయని, ఒక హిందూ యువతి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం లవ్ జిహాద్‌ని ప్రోత్సహించే విధంగా ఉందని, రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలో.. రాముడు ఒక మాంసాహారుడు అని సినిమాలో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు హిందూ మత సంస్థలు ‘అన్నపూరణి’ చిత్ర యూనిట్, నెట్ ఫ్లిక్స్‌పై కోర్టులో కేసు వేశాయి.

Nayantara Annapurani, Actress Nayantara, Jawan actress, embroiled, Anti Hindu, controversy, Lord Sri Ram,

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×