BigTV English

Nabha Natesh: నభా ఏంటమ్మా ఈ సెగ.. అందాలతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh: నభా ఏంటమ్మా ఈ సెగ.. అందాలతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..
Nabha Poses Hot In Maroon Dress: యంగ్ బ్యూటీ నభా నటేష్ నన్ను “దోచుకుందువటే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ఈ బ్యూటీ. 2015 లో “వజ్రకాయ” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కాని ఈ అమ్మడుకి అంతగా గుర్తింపు రాలేదు. పూరిజన్నాథ్ దర్శకత్వంలో రామ్ సరసన “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

 


ఈ సినిమాతో కుర్రాళ్లలో క్రేజీ ఫాలోయింగ్ సొంతంచేసుకుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో తదితర సినిమాల్లో అలరించింది. వరుస సినిమాలతో ఊపందుకుంటున్న సమయంలో ఈ భామకి యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఊపందుకుంది.

Also Read: లోగుట్టు బయటకు, అందుకే..


నిఖిల్ సిద్దార్ద హీరోగా.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో “స్వయంభూ” లో రాకుమారి సోఫీగా కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా డార్లింగ్ (వై దిస్ కొలవెరి) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా టైటిల్ లాంచ్, ప్రమోషనల్ ఈవెంట్‌కు ఈ నటి హాజరయ్యింది. నభా ఈ ఈవెంట్ లో మెరూన్ కలర్ డ్రస్సులో తళుక్కున మెరిసింది.

తాజాగా ఈ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కవ్వించే చూపులతో విభిన్నమైన ఔట్ ఫిట్ లో మెరూన్ కలర్ నెట్టెడ్ డ్రెస్ లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఫొటోలను “రెబల్ రోజ్” అనే క్యాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. ఈ డ్రస్సులో తనను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×