BigTV English
Advertisement

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Naga Chaithanya – Sobhitha Dulipala : ఈ మధ్య సెలెబ్రేటీలు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. కొందరు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లిని చడీ చప్పుడు లేకుండా కానిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం డెస్టినేషన్ మ్యారేజ్ అంటూ కుటుంబ సభ్యుల మధ్య సీక్రెట్ గా చేసుకుంటున్నారు. అంతకు ముందు కిరణ్ అబ్బవరం, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా సిద్దార్థ్, అధితి రావు హైదరి వివాహ బంధం తో ఏకమైయారు. ఇలా ఒక్కొక్కరు తమ రిలేషన్ ను పెళ్లి తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక గత నెలలో నాగ చైతన్య రెండో పెళ్లికి సంబందించిన ఎంగేజ్మెంట్ ను చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిందే. అయితే వీరి పెళ్లి గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది.


టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, బాలీవుడ్ బ్యూటిఫుల్ శోభిత దూళిపాలా ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ అయ్యింది. వీరి ఫోటోలను అక్కినేని నాగార్జున షేర్ చేస్తే అప్పుడు అందరికీ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కేవలం కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అతిధుల మధ్యలో సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా ఇలాగే జరుగుతుందని.. అందుకు నాగ్‌ ఫ్యామిలి సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

Naga Chaitanya and Shobhita Dhulipalla are going to get married secretly
Naga Chaitanya and Shobhita Dhulipalla are going to get married secretly

ఇక వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది ఫ్యాన్స్ లో మొదలైన చర్చ.. ఇప్పటికే పలు వార్తలు వీరిద్దరి గురించి వినిపించాయి. ఇక ఈ జంట ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకోగా.. వచ్చే ఏడాది అంటే 2025 మార్చ్‌లో రాజస్థాన్లో ప్రైవేట్ వివాహం చేసుకొని ఉన్నారని టాక్‌. బంధువులు, స్నేహితులు ఇలా ఎవరిని పిలవకుండా కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యలోనే ట్రెడిషనల్ గా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు నుంచి వస్తున్నా సమాచారం. ఇక నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు.. అదే టైంలో శోభిత కూడా వరుస సినిమాలతో కెరీర్‌ను బిజీగా గడుపుతుంది. ఇలాంటి సమయం లో వీరిద్దరూ సింపుల్ గానే పెళ్లి కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి.. ఇటలీ లో పెళ్లి చేసుకోబోతున్నార ని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. వీరిద్దరికి ఆ ప్లేసు అంటే చాలా ఇష్టం అట . వీరి సన్నిహితులు కూడా అక్కడే ఉన్నారట. మరి ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ ఏంటి అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. అటు శోభిత కూడా వెబ్ సిరీస్ లు , సినిమాలు , బోల్డ్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×