E-Paper
Advertisement

New Car added in Naga Chaitanya Collections: అక్కినేని గ్యారేజ్ లో మరో కారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే

New Car added in Naga Chaitanya Collections: అక్కినేని గ్యారేజ్ లో మరో కారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే
Advertisement

Brand New Porsche Car Added Naga Chaitanya’s Car Collections: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నటవారసుడు గా జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చై.. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక చై కు సినిమాలు లేకపోతే బైక్స్, కార్స్ రైడింగ్ చేస్తూ ఉంటాడన్న విషయం కూడా విదితమే.

ఇప్పటికే చై గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. చాలా తక్కువమంది దగ్గర లాంబోర్గిని, ఫెరారీ, ల్యాండ్ లోవర్, మెర్సిడెజ్, స్పోర్ట్స్ బైక్స్ తో సహా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. తాజాగా ఈ చై గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చి చేరింది. చై కొత్త పోర్స్చే కారును కొనుగోలు చేశాడు. Porsche 911 GT3RS మోడల్ కారును చై కొనుగోలు చేశాడు. దీని ధరఅక్షరాలా .. 3.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కారు ఎదురు నిలబడి చై దిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Advertisement

Also Read: Actress Hema Video: అబ్బబ్బ.. ఏం కవరింగ్.. ఏం కవరింగ్.. మహానటివమ్మా నువ్వు

అసలు కారును చూస్తుంటే చూపరులు మతి తిప్పుకోలేకపోతున్నారు. అలా ఉంది ఆ కారు. ఇక చై ఈ కారును రైడ్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చై కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవినటిస్తోంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుకోవడంతో పాడు అంచనాలను పెంచేసింది. మరి ఈ సినిమాతో చై..పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×