BigTV English

Anasuya : ‘ఛీఛీ.. సిగ్గుగా అనిపించడం లేదా…’ క్లీవేజ్ షో పిక్స్‌పై నెటిజన్లు ఫైర్

Anasuya : ‘ఛీఛీ.. సిగ్గుగా అనిపించడం లేదా…’ క్లీవేజ్ షో పిక్స్‌పై నెటిజన్లు ఫైర్

Anasuya: హాట్ బ్యూటీ అనసూయ కొత్త సంవత్సరం సోషల్ మీడియాను హీటెక్కించింది. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ లో అమ్మడు హాట్ హాట్ గా కనిపించి విమర్శల పాలైంది. జబర్దస్త్ షోలో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ గా.. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ లో కనిపిస్తుంది. ఇవి కాకుండా కుర్ర హీరోల సినిమాల్లో ఐటెంసాంగ్స్  చేస్తూ కూడా తన సత్తా చాటుతుంది.


ఇక గత నెలలో రిలీజ్ అయిన పుష్ప 2 లో అనసూయ తన నటనతో  బాగానే మెప్పించింది. ద్రాక్షాయణి పాత్రలో ఆమె పుష్పలో కనిపించినప్పుడు.. పాత్ర చిన్నది అని చెప్పుకొచ్చారు. దానికి అనసూయ.. పుష్ప 2 లో ఎక్కువ నిడివి ఉంటుందని, అందులో తన పాత్రకు మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చింది. తీరా చుస్తే.. పుష్పలో అయినా ఆమె నటనకు ఆస్కారం ఉంది కానీ, పుష్ప 2 లో అయితే కేవలం నిలబడడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదు. అయినా హిట్ సినిమాలో నటించింది అనే గుర్తింపును మాత్రం తెచ్చుకుంది.

Karishma Kapoor:@49లో పెళ్లికి సిద్ధమవుతున్న బాలీవుడ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?


ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. అనసూయ అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. జబర్దస్త్ లో చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాలను చూపించడం ప్రేక్షకులకు అలవాటు చేసిందే అనసూయ. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్లిన ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా ఆమె ఇంతే అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంది.

గతంలో బీచ్ ఒడ్డున తన కొడుకుల ముందే అనసూయ బికినిలో కనిపించి షేక్ చేసింది. తాను చిన్న బట్టలు వేసుకోవడం తన ఇద్దరు కొడుకులకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అయినా కూడా తనకు నచ్చినట్లు బతకడం తనకు ఇష్టం అని చెప్పింది. అందుకే.. ఆమె పిల్లల ముందు కూడా తనకు కంఫర్ట్ గా అనిపించిన బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తుంది. తాజగా న్యూయార్ సెలబ్రేషన్స్ లో భాగంగా అనసూయ కుటుంబం వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న బ్యూటీ.. కొత్త ఏడాది.. కొత్త శుభవార్తతో వీడియో షేర్..!

ఈ వెకేషన్ లో అనసూయ.. క్లివేజ్ షో కనిపించేలా డీప్ నెక్ డిజైనర్ డ్రెస్ వేసుకొని కనిపించింది. బ్యాక్ అంతా అచేతనంగా కనిపిస్తుంది. ఇక ఎద భాగం అయితే పూర్తిగా బయట ఉన్నట్లే కనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అనసూయపై మండిపడుతున్నారు. నీతులు చెప్పమంటే ముందు ఉంటావు. ఇద్దరు కొడుకుల ముందు ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతున్నావు సిగ్గుగా అనిపించడం లేదా.. ? అని తిట్టిపోస్తున్నారు.

ఇంకొంతమంది ఆంటీ.. ఏంటీ ఈ అందాల ఆరబోత.. ఈ వయస్సులో అవసరమా.. ? అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే అనసూయ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×