BigTV English

Pushpa2 Pre Release Event : ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ చూశారా..? ఇది మరీ టూ మచ్ మామా..

Pushpa2 Pre Release Event : ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ చూశారా..? ఇది మరీ టూ మచ్ మామా..

Pushpa2 Pre Release Event : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, నటించిన భారీ బడ్జెట్ మూవీ పుష్ప.. గతంలో రిలీజ్ అయిన ఈ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఆ మూవీ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా మరో సినిమా పుష్ప2 వచ్చేస్తుంది. ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ హీరో బొమ్మ పడుతుందా అని గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ కు ఇక సమయం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు..


పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్‌లలో ప్రీమియర్‌ షోలు పడబోతున్నాయి. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి సినిమా టికెట్లను ఇప్పటికే అభిమానులు కొనుగోలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఈ క్రమంలో సినిమా పై ఇంకా అంచనాలను పెంచేందుకు నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్‌ డైరెక్టర్లు పుష్ప 2 గురించి బన్నీ గురించి మాట్లాడుతూ ప్రశంసల తో ముంచేసారు. ఇక బన్నీ అదిరిపోయే స్పీచ్ ను ఇచ్చారు.

ఈ భారీ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన వైల్డ్ ఫైర్ మాస్ జాతరలో బన్నీ మాట్లాడాడు. సాధారణంగా జరిగే ఈవెంట్లకు భిన్నంగా ఈసారి కొంత ఆలస్యం కావడంతో హీరో స్పీచ్ ఏకంగా రాత్రి పదకొండుగంటలకు జరగడం అరుదు. అయినా అంత సేపు చలిలో వేలాది ఫ్యాన్స్ గ్రౌండ్ లోనే ఉండటం విశేషం. ఒక ఫ్యాన్ ఏకంగా స్టేజి మీదకు దూసుకొస్తే బన్నీ ఫోటో ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు ఆ స్టేజ్ హైలెట్ అయ్యింది. భారీ స్టేజ్ పై బన్నీ మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేరు. కేవలం బన్నీ కోసం దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. దీన్ని విన్న నెటిజన్లు ఇది టూ మచ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పెద్ద స్టేజ్ ను బన్నీ వాడినంతగా ఎవరు వాడరు అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇక స్టేజ్ పై బన్నీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడానికి మాత్రమే పరిమితం కావడం తప్ప ఏమి చేయలేనని చెబుతూ టెక్నీషియన్లు, నటీనటులు, నిర్మాతల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా క్యూబా, దేవిశ్రీ ప్రసాద్, రవి శంకర్, నవీన్ యెర్నేనిలతో పాటు చెర్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. రష్మిక మీద పొగడ్తల వర్షం కురిపించాడు. రెండు రోజులు వరసగా నిద్ర లేకుండా పీలింగ్స్ పాట కోసం కష్టపడటం చూశానని, ప్రొఫెషనలిజం ఉంటే తప్ప అంత అంకిత భావం ఉండదని, అయిదు సంవత్సరాలు కలిసి పని చేయడం గురించి జ్ఞాపకాలు పంచుకున్నాడు.. మొత్తానికి తన స్పీచ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×