BigTV English

Is Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా..? వీడియో వైరల్

Is Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా..? వీడియో వైరల్

Katrina Kaif Pregnancy Rumours


Katrina Kaif Pregnancy Rumors: కత్రినా కైఫ్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె వీడియో వైరల్ అవుతోంది. కొన్ని రోజులు క్రితం బాలీవుడ్ నటులు ముంబై నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ కు వెళ్లి సందడి చేస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె లుక్స్ వైరల్ అయ్యాయి. కత్రినా కైఫ్ గర్భవతి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ జంట ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో ఈ శుభవార్త చెబుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం కత్రినా కైఫ్ ప్రెగ్నన్సీపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ వివాహం జరిగి రెండేళ్లు దాటింది. కత్రినా కైఫ్ తల్లికాబోతోందంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఈ జంట తల్లిదండ్రుల కాబోతున్నారనే శుభవార్త వినాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ కూడా తాము తల్లిదండ్రులు అవుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు కత్రినా- విక్కీ కౌశల్ జంటపై ఇలాంటి వార్తే వైరల్ అవుతోంది.

Read More: వార్ 2 స్టోరీలో ట్విస్ట్.. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి బాసూ..

కత్రినా కైఫ్ జామ్‌నగర్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో తన భర్త విక్కీతో కలిసి ముంబై విమానాశ్రయంలో ఉన్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె ధరించి డ్రెస్ బట్టి ప్రెగ్నెంట్ అని అంటున్నారు. కత్రినా త్వరలో శుభవార్త చెబుతుందని వీడియో చూసిన అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. అంబానీ కుటుంబ వేడుకల్లో కత్రినా కైఫ్ ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. ఇంతకు ముందు కూడా కత్రినా వంతారాకు విహారయాత్రకు వెళ్లిన సమయంలోనూ వదులుగా ఉండే మ్యాక్సీ డ్రెస్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

కత్రినా- విక్కీ కౌశల్ వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా దీపికా పదుకొనే, వరుణ్ ధావన్, యామీ గౌతమ్ లాంటి సెలబ్రిటీలు తమ అభిమానులకు శుభవార్త అందించారు. ఇప్పుటు కత్రినా కూడా ఇలాంటి వార్తను చెబుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×