E-Paper
Advertisement

Upasana New Business: అత్త పుట్టినరోజు.. మెగా కోడళ్ల కొత్త బిజినెస్‌!

Upasana New Business: అత్త పుట్టినరోజు.. మెగా కోడళ్ల కొత్త బిజినెస్‌!
Advertisement

Ram Charan Wife Upasana’s New Business: ఈరోజు చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తనకు శుభాకాంక్షలు తెలిపారు. కోడలు ఉపాసన కూడా తనదైన స్టైల్లో అత్తగారికి విష్‌ చేస్తు.. ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియెలో ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ అంటూ ఆన్‌లైన్‌ వ్యాపారం మొదలు పెడుతునట్లు తెలిపారు.

అత్తగారి పుట్టినరోజు సందర్భంగా తము కొత్త ఎంటర్‌ప్రైజెస్‌ ప్రారంభిస్తునట్లు తెలిపారు. సంప్రదాయ రుచులను అందిస్తున్న ఆ వంటశాలలోనే తరతరాల బంధాలు ఏర్పడుతాయి అని తెలిపారు. ఇప్పుడు మా వంటగది నుంచి నేరుగా మీ ఇంటికి తయరు చేసి ఉంచిన (రెడీ మిక్స్‌) ఆహార పదార్థలు వస్తున్నాయి.. వాటిని ఆస్వాధించండి అంటూ రాసుకొచ్చారు. వాటన్నిటిని భారతీయ గృహ శైలిలో ఎంతో నిబద్ధతతో తయారు చేయరు చేశామన్నారు.

Advertisement

Read More:  భర్త సినిమాని సైతం వదులుకున్న నయనతార.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ ప్రాడక్ట్స అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత్తం విక్రయంలో ఉన్న వాటిలో ఉప్మా,పొంగల్‌,పులిహార,రసం (మొత్తం ధర రూ.1,099) ఉన్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైన తమ ఆహార ఉత్పత్తులు అందుతాయిని వారు పేర్కొన్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×