BigTV English

Nidhhi Agerwal: ఛీ ఛీ… నిధి అగర్వాల్‌కు ఏం పోయే కాలం… ఇక అరెస్టే..!

Nidhhi Agerwal: ఛీ ఛీ… నిధి అగర్వాల్‌కు ఏం పోయే కాలం… ఇక అరెస్టే..!

Nidhhi Agerwal:బెట్టింగ్ భూతం నుండి సమాజాన్ని కాపాడాలని పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. సెలబ్రిటీలు అయి ఉండి కూడా సమాజానికి పాటు పడకపోగా సమాజాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తూ.. ఇప్పుడు వారే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తర్వాత.. తాము డబ్బు పొందడానికి.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాంటి వారిని వెలికితీగా ఇప్పటి వరకూ.. దాదాపు 74 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బయటపడినట్లు తెలుస్తోంది. అందులో భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్న సినీ సెలబ్రిటీలు యూట్యూబర్లు అయిన మొత్తం 11 మందిపై కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. త్వరలోనే ఈ 11 మందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.


Ram Gopal Varma: అమ్మాయిల్లో ఆ పా**ర్ట్ అంటే ఇష్టం అంటున్న వర్మ.. వీడియో వైరల్..!

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న నిధి అగర్వాల్..


ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయేలోపే.. అప్పుడే మరో హీరోయిన్ పేరు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ఈమె గత రెండు వారాల క్రితం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వీడియో బయటకు పడడంతో ఛీ ఛీ… నిధి అగర్వాల్‌కు ఇదేం పోయే కాలం… అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని , భారీ క్రేజీ సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టు పడిందని, ఇక ఈమె అరెస్టు తప్పదు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈమె Jeetwin అనే యాప్ ప్రమోట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తో నిధి అగర్వాల్ చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు.

ఇప్పటివరకు కేస్ ఫైల్ అయిన సెలబ్రిటీస్ వీళ్లే..!

ఇకపోతే దాదాపు 11 మంది యూట్యూబర్లపై సిటీ పోలీసుల కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు నమోదు చేస్తాం.. వీరిలో హర్షసాయి(Harsha Sai), విష్ణుప్రియ(Vishnupriya), సుప్రీత(Supritha), ఇమ్రాన్ ఖాన్(Imron khan), రీతు చౌదరి(Rithu Chaudhary), టేస్టీ తేజ(Tasty Teja), అజయ్(Ajay) , కిరణ్ గౌడ్(Kiran Goud), భయ్యా సన్నీ యాదవ్(Bhaiya Sunny Yadav), సుధీర్ రాజు(Sudheer Raju), యాంకర్ శ్యామల (Shyamala) లపై కేసులు నమోదు అయ్యాయి..వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు..అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లపై కేసు నమోదు అయింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×