Nidhhi Agerwal:భారతదేశంలో ఎంతో నమ్మకంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఆభరణాల సమస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ(goyaj silver jewellery ) భారతదేశం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఎన్నో స్టోర్స్ ఉండగా తాజాగా హనుమకొండలో (Hanumakoda) మరో నూతన షోరూం ప్రారంభించారు. ఈ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటీ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) పాల్గొని సందడి చేశారు. హనుమకొండ, నైమ్ నగర్ లోని ప్రెసిడెంట్ దాబా బిల్డింగ్ లో గోయజ్ లగ్జరీసిల్వర్ జ్యువెలరీ 13వ స్టోర్ ని ఇపుడు మన హనుమకొండలో ప్రారంభించారు.
గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్…
ఇక ఈ షోరూం ప్రముఖ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ జ్యువెలరీ స్టోర్ ప్రారంభించిన అనంతరం నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లో యువతలు మెచ్చే అధునాతన డిజైన్లతో రూపొందించిన నగలు ఉన్నాయని, ఈ నగలు యువత అందాన్ని రెట్టింపు చేస్తాయని తెలియజేశారు. వరంగల్ తనకు చాలా బాగా నచ్చిందని పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాలో నటించడం నా అదృష్టమని ఈనెల 24వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సినిమాని చూడాలి అంటూ తెలియజేశారు.
అద్భుతమైన ఆఫర్లు..
గోయాజ్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జులై 19 నుండి ఆగస్టు 03 వరకు అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించింది.
*రూ .1,00,000 విలువైన వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం వల్ల 50 వేల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ చెవి పోగులను ఉచితంగా పొందవచ్చు.
*రూ.50 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే రూ.25 వేల రూపాయల విలువచేసే టెంపుల్ ఆభరణాల గొలుసును ఉచితంగా పొందవచ్చు.
*రూ.25 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే రూ.12,500 విలువచేసే గుండ్ల మాల నెక్లెస్ ఉచితంగా పొందవచ్చని అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం జూలై 19 నుంచి ఆగస్టు03 వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది.
వీడియో కాల్ ఫెసిలిటీ…
గోయాజ్ లగ్జరీ సిల్వర్ స్టోర్ నిర్వహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్నేలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ మా వద్ద అన్ని వెండి ఆభరణాలు 92.5 హాల్మార్క్ మరియు 22 కే గోల్డ్ ప్లేటెడ్ మరియు మీరు 55% ప్రత్యేకమైన రిటర్న్ విలువతో రూ. 50,000 కంటే ఎక్కువ డిజైన్ల నుండి ఎంచుకోవచ్చు. ఇక విదేశాలలో ఉన్నవారు మా స్టోర్లో నగలను కొనుగోలు చేయాలి అంటే ఫ్రీ పాన్ ఇండియా డెలివరీ ప్రయోజనం కూడా ఉందని, గ్లోబల్ షిప్పింగ్ తో మీరు ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా మీకు నచ్చిన నగలను కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. ఎన్నో అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వచ్చిన గోయాజ్ లో మీకు నచ్చిన నగలను కొనుగోలు చేయండి, మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హనుమకొండలో ఉన్న గోయాజ్ సిల్వర్ స్టోర్ ను ఓసారి విజిట్ చేయండి.
Also Read: Manchu Manoj -Fish Venkat: ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా మనోజ్.. ఈ అన్న ఉన్నాడంటూ భరోసా!