E-Paper
Advertisement

Nikhil: బిగ్ బ్రేకింగ్.. టీడీపీలో చేరిన టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్

Nikhil:  బిగ్ బ్రేకింగ్.. టీడీపీలో చేరిన టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్
Advertisement

Nikhil: టాలీవుడ్ కుర్ర హీరో నిఖిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నాడు. టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నిఖిల్ కు కండువా కప్పి ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నిఖిల్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. కానీ, ఇప్పటివరకు నిఖిల్ స్పందించకపోవడంతో అవన్నీ పుకార్లు అని నమ్మరు అభిమానులు. కానీ, అవి పుకార్లు కాదని నిఖిల్ అధికారికంగా టీడీపీ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే.. నిఖిల్ ఎక్కడనుంచి పోటీ చేస్తున్నాడు.. ? లేదా కేవలం ప్రచారానికి మాత్రమే వస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక నిఖిల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. కార్తికేయ 2 తరువాత పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ను అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఇది కాకుండా కార్తికేయ 3 కూడా తీసే ప్లాన్ లో ఉన్నాడు. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఎలాంటి విజయలను అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×