E-Paper
Advertisement

NITHIN: హిట్టు కోసం ‘రాబిన్ హుడ్’గా మారిన నితిన్

NITHIN: హిట్టు కోసం ‘రాబిన్ హుడ్’గా మారిన నితిన్
Advertisement

NITHIN: హీరోను దొంగగా చూపించే సినిమాలు టాలీవుడ్‌లో ఇప్పటికి చాలానే వచ్చాయి. అందులో కొన్ని బోల్తా కొట్టగా.. మరొకొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అలీబాబా నుంచి ఇటీవల విడుదలైన టైగర్ నాగేశ్వరరావు వరకు చాలామంది హీరోలు దొంగలుగా సినిమాలలో కనిపించారు. అయితే ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో హీరో వచ్చి చేరారు.

టాలెంటెడ్ హీరో నితిన్ – వెంకీ కుడుముల కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ తాజాగా ఖరారు చేశారు. దీనికి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్‌ పెట్టారు. ఈ మేరకు గ్లింప్స్ కూడా వదిలారు. ఈ గ్లింప్‌లో హీరో నితిన్ దొంగగా కనిపించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా దొంగతనం తన ప్రాధమిక హక్కు అని నితిన్ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఆ గ్లింప్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇకపోతే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యూనిట్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×