E-Paper
Advertisement

Harikrishna: హరికృష్ణ గురించి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Harikrishna: హరికృష్ణ గురించి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Advertisement

Harikrishna: దివంగత నటుడు నందమూరి హరికృష్ణ తన నటన, డైలాగులతో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు తరచూ బయటకు వస్తుంటాయి. ఈ తరుణంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన నరసయ్య తాజా ఇంటర్వ్యూలో నందమూరి హరికృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎన్టీఆర్ కుమారులలో హరికృష్ణ చాలా సింపుల్‌గా ఉండేవారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఉండేటప్పుడు ఆయన చైతన్య రథానికి డ్రైవర్‌గా కూడా హరికృష్ణ పని చేశారు. ఎన్టీఆర్ కొడుకు అని కొంచెం కూడా గర్వం, అహంకారం ఉండేది కాదు. నిజమైన డ్రైవర్ లాగే బండి కింద పట్టా వేసుకొని పడుకునే వారు. దురదృష్టవశాత్తు ఆయనే సొంతంగా డ్రైవింగ్ చేస్తూ మరణించడం బాధాకరం అంటూ తెలిపారు. అలాగే తెలుగు దేశం పార్టీ గురించి కూడా మాట్లాడారు. టీడీపీలోకి నారా లోకేష్, జూ. ఎన్టీఆర్ లేదా మరెవరైనా రావచ్చు. ఇది రాజకీయం. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్నారు. లోకేష్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే నాయకులు అవుతారు అంటూ నరసయ్య చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన బిడ్డలుగా జన్మించిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు కూడా ఆయనలాగే సింపుల్‌గా ఉంటారు. ఎవరితో కూడా తగాదాలకు వెళ్లరు. తమ పని తాము చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి తన తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×