E-Paper
Advertisement

Ram Mandir : అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్.. అందులో ఏమున్నాయంటే..?

Ram Mandir : అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాల్గొన్న ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదం బాక్స్‌ను ఇవ్వనున్నారు.

Ram Mandir : అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్.. అందులో ఏమున్నాయంటే..?
Advertisement

Ram Mandir : అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాల్గొన్న ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదం బాక్స్‌ను ఇవ్వనున్నారు.

ఆలయ ట్రస్ట్ లక్నోలోని ప్రఖ్యాత స్వీట్ షాప్ ఛపన్ భోగ్ నుంచి 15,000 బాక్స్‌లను ఆర్డర్ చేసినట్లు కార్యక్రమ నిర్వహకులు పేర్కొన్నారు. అయితే అందులో ఏడు రకాల వస్తువులు ఉంటాయని చెప్పారు. ఒక్కో బాక్సులో రెండు నేతి లడ్డూలు, రామ్దానా చిక్కీ, గుర్ రెవ్డీ, అక్షింతలు, రోలీ, తులసీ దళాలు, దీపపు కుందె, తీపి యాలకులు ఉంటాయని వెల్లడించారు.

Advertisement

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఆహ్వానితులకు ఈ ‘ప్రసాదం’ ప్రత్యేక పెట్టె అందిస్తారు. కుంకుమపువ్వు రంగులో ఉన్న ప్రసాదం పెట్టెకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, హనుమాన్ గర్హి లోగోలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్‌లో ఇస్తారు.

అతిథులకు మహా ప్రసాదం, దేశీ నెయ్యితో చేసిన ఆహారాన్ని కూడా అందిస్తారు. ఆలయ ట్రస్ట్ మార్గదర్శకత్వంలో గుజరాత్‌కు చెందిన భారతీ గర్వి గుజరాత్, సంత్ సేవా సంస్థాన్ ఈ ప్రసాదాన్ని తయారుచేశారు.

Tags

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×