E-Paper
Advertisement

NTR : నవంబర్ 1న బెంగళూరుకు ఎన్టీఆర్..పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ రత్న అవార్డ్

NTR : నవంబర్ 1న బెంగళూరుకు ఎన్టీఆర్..పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ రత్న అవార్డ్
Advertisement

NTR : జూనియర్ ఎన్టీఆర్ కర్నాటకలో సందడి చేయనున్నాడు. యంగ్ టైగర్ నవంబర్ 1న బెంగళూరు చేరుకుంటాడు. విధాన సౌధాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతాడు. నవంబర్ 1న జరిగే కన్నడ రాజ్యోత్సవ వేడుకలో అతిథిగా తారక్ పాల్గొంటాడు. ఆ రోజు కర్నాటక ప్రభుత్వం కన్నడ రత్న పురస్కారాన్ని దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో స్టార్ గా వెలుగొందారు. యూత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. అయితే 46 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. పునీత్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా కర్నాటక ప్రభుత్వం కన్నడ రత్న అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు బెంగళూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×