E-Paper
Advertisement

Oscars : ఆస్కార్‌ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్..

Oscars : ఆస్కార్‌ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్..
Advertisement

Oscars : ఊహించినట్లుగానే ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఆస్కార్ బరిలోకి దిగడానికి మొదటి అడుగు వేసింది. ఆస్కార్ నామినేషన్స్‌కు ముందు వివిధ విభాగాలు, క్యాటగరీల్లో ఉన్న సినిమాల లిస్ట్‌ను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ క్యాటగరీలో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ చోటు సంపాదించుకుంది. బాక్సాఫీస్‌లో ఆర్ఆర్ఆర్ టీం ఇప్పటికే రికార్డ్ సాధించింది. ఇక ఆస్కార్‌లో చోటు సంపాదించడమే లేట్ అని టాక్ కూడా వినిపించిన విషయం తెలిసిందే.

నామినేషన్‌కు ఎంపిక చేసే సినిమాల్లో మొత్తం పది విభాగాలుంటాయి. ఈ పది విభాగాల్లో నాలుగింటిలో భారతీయ సినిమాలు చోటు సంపాదించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా క్యాటగరీలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ క్యాటగరీలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ చోటు సంపాదించుకున్నాయి.

Advertisement

నామినేషన్స్‌కు ఎంపకి చేసిన లిస్ట్‌లోని వాటికి జనవరి 12 నుంచి 17 వరకు వోటింగ్ జరుగుతుంది. జనవరి 24న ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాల వివరాలను వెళ్లడిస్తారు. ఫైనల్ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానం మార్చ్ 2023లో జరుగుతుంది. కలెక్షన్స్‌లో బాలీవుడ్‌ను దాటేసిన రాజమౌళి..ఆస్కార్‌ సాంధించి కొత్త చరిత్ర సృష్టిస్తారా చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×