E-Paper
Advertisement

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు
Advertisement

Trolls On Mitchell Santner:  టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India) మధ్య వన్డే సిరీస్ ( India tour of New Zealand 2026 ) జరుగుతున్న నేపథ్యంలో కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పై (Mitchell Santner ) మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అతడు బీసీసీఐతో ఫిక్సింగ్ చేసుకున్న నేపథ్యంలోనే న్యూజిలాండ్ టీ20 సిరీస్ కోల్పోయిందని.. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (( New Zealand vs India, 2nd ODI)) మధ్య వెల్లింగ్ట‌న్ ( Hnry Stadium, Wellington) వేదికగా రెండో వన్డే జరిగింది. ఇందులో కూడా కీల‌క ప్లేయ‌ర్ల‌ను దించ‌కుండా టీమిండియాకు అనుకూలంగా మిచెల్ శాంట్నర్ నిర్ణయాలు తీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే మొదటి వన్డేలో 185కు ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్, ఇప్పుడు 134 పరుగులకు కుప్పకూలిందని ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ తాక‌ట్టుపెట్టాడని ఆరోపిస్తున్నారు.

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను శాంట్న‌ర్ అమ్మేశాడు

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా రెండో వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ కొంత మంది దారుణంగా పోస్టులు పెడుతున్నారు. టీమిండియాతో కుమ్మక్కు అయిన మిచెల్ శాంట్న‌ర్… బ్రేస్ వెల్, మ్యాట్ హెన్రీలను జట్టు నుంచి తప్పించాడని ఆగ్రహిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక ప్లేయర్లు జట్టులో ఉంటే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచేదని.. కానీ మిచెల్ శాంట్న‌ర్ టీమిండియా అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌ని ఫైర్ అవుతున్నారు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Advertisement

 

రెండో వన్డేలో కూడా టీమిండియా గెలిచేలా ఈ ఇద్దరినీ పక్కకు పెట్టాడని ఆరోపిస్తున్నారు. కేవలం ఐపిఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను అమ్ముకున్నాడని మండిపడుతున్నారు. మిచెల్ శాంట్న‌ర్ పిక్స‌ర్లు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించడం దుర్మార్గం అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఫిక్సర్లకు కెప్టెన్సీ ఇవ్వడం అంటే అంతర్జాతీయ క్రికెట్ చచ్చిపోయినట్టేనని విమర్శిస్తున్నారు. దీనిపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని, లేక‌పోతే కివీస్ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

డారిల్ మిచెల్ క్యాచ్ మిస్ చేసిన గిల్…ప‌చ్చి బూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌!

ఒక్కసారి కాదు 100 సార్లు బాల్ టాంప‌రింగ్ చేశాం..శాండ్ పేప‌ర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచ‌ల‌నం!

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!

మహ్మద్ షమీ రిటైర్మెంట్..సరిగ్గా 13 ఏళ్ల కిందట ఆరంభం, ఇప్పుడు ముగింపు

కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. మహమూద్, వకార్ యూనిస్‌లపై దేశద్రోహి ముద్ర, రంగంలోకి పాక్ ప్రధాని!

Big Stories

Advertisement
×