E-Paper
Advertisement

Prabhas New Look: సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్.. ఏం ఉన్నాడ్రా బాబు.. సోషల్ వీడియో వైరల్!

Prabhas New Look: సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్.. ఏం ఉన్నాడ్రా బాబు.. సోషల్ వీడియో వైరల్!
Advertisement

Prabhas New Look Video got Viral: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 9828 ఏడీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా జోరుగా సాగుతుంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’ మూవీలు త్వరలో చేయనున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ తను నటిస్తున్న సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలో రాజా సాబ్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో స్పిరిట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ జూన్ లేదా జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ‘కల్కి’ రిలీజ్ డేట్ కూడా ఈ మధ్యన వాయిదా పడింది.

Advertisement

ఇంకా కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. వీటన్నింటితో పాటు ‘సీతారామం’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలోని మూడు సాంగ్‌లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్లు కూడా దర్శకుడు ఇటీవల తెలిపాడు. ఇలా మొత్తంగా ప్రభాస్ సినిమాలు వరుసగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన అప్డేట్ల కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలోని మూడు సాంగ్స్ కంప్లీట్

అంతేకాకుండా ప్రభాస్‌కు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చే. అయితే తాజాగా అలాంటిదే జరిగింది. ప్రభాస్ లేటెస్ట్ లుక్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ మూవీ సెట్‌లో జాయిన్ అయ్యాడు అంటూ రాసుకొచ్చారు. కానీ అది ఏ మూవీ అని చెప్పలేదు. ఏది ఏమైనా ఆ వీడియోలో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉన్నాడు.

అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఏదో యాక్షన్ మూవీకి రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అందులో ప్రబాస్ లుక్, హెయిర్ స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×