E-Paper
Advertisement

Pawan Kalyan: చిరు కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

Pawan Kalyan: చిరు కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
Advertisement

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్నాడు. 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాలను అందుకున్నాడు. ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో ఎవరు సాధించలేని రికార్డ్ ను అందుకున్నాడు. ఇక ఘనవిజయం తరువాత ఢిల్లీ వెళ్లి NDA ను కలిసి వచ్చాడు. ఇక వచ్చి రాగానే మొదటిసారి అన్న చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు.

అఖండ విజయం అందుకున్న పవన్ కు కొణిదెల కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. పూల వర్షంతో పవన్ ను ఆహ్వానించారు. ఇక ఇంటికి రాగానే పవన్ .. అన్న చిరు కాళ్లు మొక్కి ఎమోషనల్ అయ్యాడు. పవన్ ను లేపి.. చిరు ముద్దుపెట్టి లోపలి ఆహ్వానించాడు. కొణిదెల కుటుంబం మొత్తం సంబురాల్లో నిండిపోయారు. పవన్ క శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

అనంతరం పవన్ చేత కేక్ కట్ చేయించారు. ఇక వదిన సురేఖ.. పవన్ దంపతులకు బట్టలు పెట్టి గౌరవించింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య, నిహారిక సహా అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×