E-Paper
Advertisement

Pawan Kalyan : భార్యతో ఇటలీకి పవన్.. వీడియో వైరల్ ..

Pawan Kalyan : భార్యతో ఇటలీకి పవన్.. వీడియో వైరల్ ..
Advertisement

Pawan Kalyan : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీకి బయల్దేరారు. ఇదేదో హాలిడే ట్రిప్ అనుకుంటే పొరపాటే. వరుణ్ తేజ్ – లావణ్య ల పెళ్లి ఇటలీలో జరగనుంది కదా. ఆ పెళ్లికే పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి ఇటలీకి వెళ్తూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానుల కెమెరాలకు చిక్కారు. విమానాశ్రయంలో భార్యతో వెళ్తున్న పవన్ చాలా సింపుల్ లుక్ లో కనిపించారు. సింపుల్ మ్యాన్, కూల్ మ్యాన్, న్యూ లుక్ చాలా బాగుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ.. ఆ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు.

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల డెస్టినేషన్ వెడ్డింగ్ నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లివేడుకకు టాలీవుడ్ నుంచి మెగా హీరోలు కాకుండా వెళ్తున్నది ఒకే ఒక్క హీరో. అతనే నితిన్. వరుణ్ తేజ్, రామ్ చరణ్ లకు మంచి స్నేహితుడైన నితిన్ ఒక్కడు మాత్రమే ఇటలీలో జరిగే ఈ వేడుకకు వెళ్తున్నాడని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే వరుణ్, లావణ్య లు ఇటలీ వెళ్లిపోగా.. శనివారం మెగా, అల్లువారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా.. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీతో మొదలుపెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. పెళ్లివేడుక పూర్తయి తిరిగి హైదరాబాద్ వచ్చాక.. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల కోసం మాదాపూర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. వరుణ్ లావణ్యల పెళ్లి నేపథ్యంలో #Varunlav అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×