BigTV English
Advertisement

Pooja Hegde : వామ్మో.. పూజా హెగ్డే కు ఒక్క రాత్రికి 70 వేలా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Pooja Hegde : వామ్మో.. పూజా హెగ్డే కు ఒక్క రాత్రికి 70 వేలా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Pooja Hegde : టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే యూత్ క్రష్ అయ్యింది. డీజే సినిమాలో అందాల గేట్లు ఎత్తేసింది. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక తన నటన గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కి చూడకుండా ఒక్కో సినిమాలో తన టాలెంట్ చూపిస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ గత రెండు మూడేళ్లలో ఒక్క హిట్ సినిమా కూడా ఆమె తలుపు తట్టలేదు. ఏ సినిమా చేసినా అది ప్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడంతో దాదాపు గుమ్మం వరకు వచ్చిన వెనక్కి వెళ్లి పోతున్నాయి. కానీ చేతిలో హిట్ లేకున్నా కూడా ఆమె లగ్జరీ లైఫ్ ను చూసి షాక్ అవుతున్నారు. తాజాగా ఆమె వేకెషన్స్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయట వచ్చింది..


ఈ మధ్య పూజా హెగ్డే వేకెషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ వస్తుంది. అవి క్షణాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయి చూస్తున్నాం. తాజాగా ఓ వార్త పూజా హెగ్డే కోపాన్ని తెప్పిస్తుంది. అదేంటంటే.. ఈ అమ్మడు వేకెషన్స్ కు వెళ్ళాము కదా అని డబ్బుల విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది. ఈమె ఎక్కడ ట్రిప్ లకు వెళ్లినా కూడా అక్కడ స్టే చేసే ప్లేసులు రిచ్ గా ఉండాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ఖరీదైనా హోటల్స్ ను బుక్ చేసుకుంటుందట. మినిమం లక్ష వరకు ఒక రాత్రికి ఉంటుందని తెలుస్తుంది.

ఇటీవల శ్రీలంకకు వెళ్లిన పూజా గురించి ఈ విషయం బయటకు వచ్చింది. వైల్డ్ కోస్ట్ టెంటెడ్ అనే లగ్జరీ రిసార్ట్ లో జరుపుకుంది. అయితే శ్రీలంకలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్ లో ఒక్క రాత్రి ఉండాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఒక్క రాత్రి స్టే చేయాలంటే దాదాపు 60 నుండి 80 వేల వరకు ఖర్చు ఉంటుందట. అందులో కేవలం ఉండటానికి మాత్రమే కాదట. అనేక ఫెసిలిటీస్ ఉన్నాయని తెలుస్తుంది . స్పా, పీస్ ఫుల్ వాతావరణం వంటివి ఈ రిసార్ట్లో ఉండడం కారణంగానే ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రికి అద్దె చాలా ఎక్కువగా ఉంటుందట. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రి గడపాలంటే 70 వేలు పెట్టాలి. ఒక్కరోజుకు అంత ఖర్చు చేసిందా అని ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తమిళ సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగులో బుట్ట బొమ్మ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ను అందుకుంది . . కానీ గత రెండేళ్ల నుంచి ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్ సినిమా కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేసినట్లు కనిపించలేదు త్వరలో తెలుగులో సినిమాని అనౌన్స్ చేస్తుందేమో చూడాలి..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×