E-Paper
Advertisement

OTT Movie : కామంతో పశువులా మారిన భర్త… భార్య చేసిన పనికి దిమ్మతిరగాల్సిందే

OTT Movie : కామంతో పశువులా మారిన భర్త… భార్య చేసిన పనికి దిమ్మతిరగాల్సిందే
Advertisement

OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలలో మలయాళం చిత్రాలకు ఇప్పుడు మంచి క్రేజ్ వుంది. మాలీవుడ్ ఇండస్ట్రీ చిన్నది అయినా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఫ్యామిలీ రొమాంటిక్ కథాంశం తో థియేటర్ లలో విజయం సాధించిన ఒక మూవీ ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ సరదా సన్నివేశాలతో సాగిపోతూ వుంటుంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ 2023లో థియేటర్లలో రిలీజ్ అయి ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ మూవీ పేరేమిటి? స్టోరీ ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)

Advertisement

కామంతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో రొమాన్స్ చేసే ఒక వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతూ వుంటుంది. ఈ మలయాళం మూవీ లో హీరో నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ రొమాంటిక్ మూవీ పేరు మరేమిటో కాదు “వివేకానందన్ విరలాను” (vivekanandan viralaanu). ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో పట్టణంలో ఉద్యోగం చేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యతో రొమాన్స్ చేసి వెళుతూ ఉంటాడు. శని ఆదివారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉంటూ, మిగతా రోజులు సిటీ లో ఉంటాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు భార్యతో, పట్టణంలో ఉన్నప్పుడు మరొక అమ్మాయితో, ఆఫీసులో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయితో, ఇలా ఎక్కడపడితే అక్కడ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు. హీరోకి మలబద్ధకం ఉండటంతో ఒకసారి డాక్టర్ని కలవడానికి వెళ్తాడు.

ఇతనికి ఆ డాక్టర్  సమస్యకి మందుతో పాటు వయాగ్రా లాంటి మందు ఇచ్చి దానిని కూడా వాడమని చెప్తాడు.  డాక్టర్ ఇచ్చిన మందును తీసుకొని ఇంటికి వచ్చి భార్యతో పైశాచికత్వంగా రొమాన్స్ చేస్తాడు. ఈ విషయం తల్లికి తెలిసి ఈ మందు ఎందుకు వాడుతున్నారని కోడలిని మంద లిస్తుంది. భర్త చూపించే నరకాన్ని అత్తతో చెప్పలేక తన మనసులోనే బాధపడుతూ వుంటుంది. హీరో ఒకరికి తెలియకుండా ఒకరిని మైంటైన్ చేస్తూ రొమాంటిక్ లైఫ్ ని ఒక సైకో లా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. భార్యకు మాత్రం రాత్రి పూట నరకం చూపిస్తాడు. చివరికి భర్త వేసే సైకో వేశాల నుంచి భార్య ఎలా బయటపడింది? హీరో చేస్తున్న మోసాలు మిగతా వాళ్ళుకు ఎలా తెలుస్తాయి? చివరికి హీరోని వాళ్ళందరూ ఏం చేస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “వివేకానంద విరలా” (vivekanandan viralaanu) అనే ఈ మూవీ ని తప్పకుండా చూసేయండి. ఒక కామ పిశాచి లాంటి వ్యక్తి ప్రవర్తన ఆడియన్స్ కి  కొట్టాలన్నంత కోపం తెప్పిస్తుంది. సాధారణం గా సినెమాలలో విలన్ ఇలాంటి పనులను చేస్తుంటాడు. కాని ఈ సినిమాలో హీరో నే విలన్. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి.

 

 

 

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×