E-Paper
Advertisement

Ustad Bhagat Singh: ఉస్తాద్‌పై పూనమ్ కౌర్ కిరికిరి.. పీకే ఫ్యాన్స్ అలజడి..

Ustad Bhagat Singh: ఉస్తాద్‌పై పూనమ్ కౌర్ కిరికిరి.. పీకే ఫ్యాన్స్ అలజడి..
Advertisement
Ustaad-Bhagat-Singh-Poonam-Kaur

Ustad Bhagat Singh: ఈ ఫోటోపైనే ఇప్పుడు పూనమ్ కౌర్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఈ ఫోటో చూస్తే.. మనకేం అనిపించకపోవచ్చు. కానీ, పవన్ సినిమా కదా.. పూనమ్ కౌర్‌కి మనోభావాలు దెబ్బతిన్నాయి. పవన్ కల్యాణ్ కాళ్ల కింద టైటిల్ ఉండటం.. అందులో భగత్ సింగ్ పేరు ఉండటాన్ని తప్పుబడుతోంది. స్వాతంత్ర సమర యోధులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ.. అవమానించొద్దు.. ఇగోనా? నిర్లక్ష్యమా? అంటూ పూనమ్ ట్వీట్ చేసారు.

అసలే పవన్. అటున్నది పూనమ్. ఇక పీకే ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం గుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ మండిపడుతున్నారు. పూనమ్‌కు యాంటీగా.. పవన్‌కు సపోర్ట్‌గా.. కామెంట్లతో రచ్చ రంభోలా చేస్తున్నారు. వాళ్ల ట్వీట్ ఫైట్ ఎక్కడికి దారి తీస్తుందో..?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×