E-Paper
Advertisement

Prabhas Kalki 2898 AD: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. ప్రభాస్ న్యూ లుక్ నెక్ట్స్ లెవెల్‌ అంతే..!

Prabhas Kalki 2898 AD: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. ప్రభాస్ న్యూ లుక్ నెక్ట్స్ లెవెల్‌ అంతే..!
Advertisement

‘Kalki 2898 AD’ Movie Bhairava for MI Vs KKR Match on May 2nd: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెస్పాన్స్ అదిరిపోతుంది. ఆ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడీ సినిమాపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

డార్లింగ్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె వంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్.. అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాను ఏన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను తన బ్యానర్ పై ప్రేక్షకులకు అందించిన వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో కల్కి 2898 ఏడీ నుంచి ప్రభాస్ డిఫరెంట్ స్టైలిష్ లుక్ తో స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను విడుదల చేసింది.

Advertisement

Also Read: ధర్మం కోసం యుద్ధం సరే.. డైరెక్టర్ ఉన్నాడా.. ? లేడా .. ?

ఈ వీడియోలో ప్రభాస్ పాత్రకు సంబంధించి భైరవ్ అప్డేట్ ఇచ్చాడు. ఐపీఎల్ లో మే 3వ తేదీన ముంబై, KKR మ్యాచ్ ఉంటుందని ప్రభాస్ చెప్పాడు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ప్రభాస్ కనిపించాడు. భైరవ ఆశ్చర్యపరిచాడా..? అంటూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ప్రభాస్ హెయిల్ స్టైల్, గడ్డం, మాస్ లుక్స్ అందిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×