BigTV English

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Telugu Producer : గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఓ నిర్మాతకు సంబంధించిన వార్త తెగ వైరల్ అయింది. అలాగే పెద్ద చర్చకు కూడా దారి తీసింది. ఈ ఏడాది స్టార్టింగ్ లో ఈయన చిన్న సినిమా రిలీజై పెద్ద విజయం సాధించింది కదా.. ఆయన గురించే ఈ వార్తలు. ఓ అమ్మాయితో ఏళ్లపాటు సహాజీవనం చేసిన నిర్మాత ఇప్పుడు ఆమెను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నిర్మాత 3 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుందామని అనుకున్నాడట. అయితే, ఆ అమ్మాయి మాత్రం 10 కోట్ల కంటే తక్కువ లేదు అని చెప్పిందట. ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీలోని పెద్దలు రంగంలోకి దిగి ఈ సెటిల్మెంట్ ను 5 కోట్లకు ఫైనల్ చేశారట.


ఆ అమ్మాయితో ఏళ్ల పాటు సహాజీవనం…

ఈ ఏడాది స్టార్టింగ్‌లో చిన్న సినిమా పెద్ద విజయం సాధించడంతో ఈ నిర్మాతకు దాదాపు 100 కోట్లు వచ్చాయి. తర్వాత ఓ చిన్న మూవీ డిజాస్టర్ అయింది. అలాగే మరో సినిమాను భారీ ధరకు నైజం హక్కులు దక్కించుకున్నాడు. ఈ సినిమాతో కూడా దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు నష్టపోయాడు. అలాంటి నిర్మాతకు ఇల్లీగల్ ఎఫైర్ అంటూ ఓ వార్త వచ్చింది. చాలా ఏళ్ల పాటు ఈ నిర్మాత ఆ అమ్మాయితో సహజీవనం చేశాడట. ఫలితంగా ఓ బాబు కూడా పుట్టాడని సమాచారం.


నెలకు 2 లక్షలు…

ఆ అమ్మాయిని బాబుతో సహా మై హోం కి సంబంధించిన ఓ భారీ అపార్ట్ మెంట్‌లో రెంట్ కి ఉంచి, నిర్మాత అమెరికకు వెళ్లిపోయాడట. ఆమెను వదిలించుకోవడానికి ఇటు ట్రై చేస్తూనే నెలలకు 2 లక్షల వరకు మెయింటెనెన్స్ కి ఇచ్చాడట. అలాగే ఇండస్ట్రీకి చెందని పలువరు పెద్ద మనుషులతో ఈ ఇష్యూను ఎలాగైన క్లియర్ చేయాలని అనుకున్నాట. అందు కోసం అమ్మాయికి 3 కోట్లు ఇవ్వడానికి కూడా తాను రెడీగా ఉన్నట్టు చెప్పాడట. అయితే బాధిత అమ్మాయి మాత్రం 10 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఇప్పుడు ఫైనల్ గా 5 కోట్లకు సెటిల్ అయిపోయింది ఈ ఇష్యూ.

పోలీసు కేసు, DNA టెస్ట్…

నిర్మాత అమెరిక వెళ్లిపోవడంతో బాధిత మహిళ రోడ్డు పైకి వచ్చి పోరాటం స్టార్ట్ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ తో పాటు పోలీసు స్టేషన్ కి కూడా వెళ్లినట్టు సమాచారం. అంతే కాదు, ఆ నిర్మాత వల్లే తనకు కొడుకు పుట్టాడని, DNA టెస్ట్ కి కూడా తాను సిద్ధమని చెప్పిందట. దీంతో ఆ నిర్మాత హైదరాబాద్ లో అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయడానికి రెడీ అయినట్టు కూడా అప్పట్లో టాక్ వచ్చింది.

ఇక ధైర్యంగా సినిమాలు చేయొచ్చు… 

ఈ వివాదం వల్ల ఇప్పటి వరకు అమెరికలోనే తల దాచుకున్న ఆ నిర్మాత ఇక ధైర్యంగా సినిమాలు చేయొచ్చు. ప్రస్తుతం ఆయన ఓ భారీ సినిమా చేస్తున్నాడు. దానికి 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాస్తున్నారు. బాధిత మహిళకు 5 కోట్లు ఇవ్వడంతో ఈ వివాదం ముగిసిపోయింది. ఇక ఆ నిర్మాత వచ్చి ధైర్యంగా సినిమాలు చేయొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×