E-Paper
Advertisement

Daggubati Abhiram Wedding : లంకలో మారు మోగిన దగ్గుపాటి పెళ్లి బాజాలు..

Daggubati Abhiram Wedding : లంకలో మారు మోగిన దగ్గుపాటి పెళ్లి బాజాలు..
Advertisement
Daggubati Abhiram

Daggubati Abhiram Wedding : టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ప్రాముఖ్యత ఉన్న ఫ్యామిలీస్ లో దగ్గుపాటి ఫ్యామిలీ ఒకటి. మూవీ మొగల్ గా గుర్తింపు తెచ్చుకున్న రామానాయుడు నట వారసుడిగా దగ్గుపాటి వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందడమే కాకుండా వరుస విజయాలతో విక్టరీ వెంకటేష్ గా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ తో కొనసాగుతున్నాడు. ఇక ఈ తరానికి ఆ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన వ్యక్తి దగ్గుపాటి రానా. రానా తర్వాత అతని అడుగుజాడల్లో సినీ ఇండస్ట్రీలో తన లక్ ట్రై చేసుకోవడానికి వచ్చిన మరొక కుర్ర హీరో దగ్గుపాటి అభిరామ్‌.

రానా ,అభిరామ్ ఇద్దరూ వెంకటేష్ అన్న ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు పిల్లలు. తేజ డైరెక్షన్లో అహింస అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే రానా అందుకున్నంత గుర్తింపు అభిరామ్ అందుకోలేకపోయాడు. ఈ మూవీ డైరెక్టర్ని.. హీరోని కలిపి తెగ ట్రోల్ చేశారు. మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియనంత ఫాస్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది. ఇక ఆ విషయం పక్కన పెడితే దగ్గుపాటి అభిరామ్ పెళ్లి కొడుకు అయ్యాడు.

Advertisement

ఇంతకీ అతని పెళ్లి బాజాలు మోగింది ఎక్కడో తెలుసా.. రావణుడి లంక.. శ్రీలంకలో. దగ్గర బంధువు అయినా ప్రత్యూష అనే అమ్మాయితో అతనికి కుటుంబ సమక్షంలో పెళ్లి జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిరామ్ పెళ్లి వేడుకలలో రానా దంపతులు సందడి చేయగా.. మిగిలిన దగ్గుపాటి ఫ్యామిలీ సభ్యులు అలాగే ప్రత్యూష ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత హైదరాబాదులో సినీ రాజకీయ ప్రముఖులు బంధుమిత్రుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు టాక్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×