BigTV English
Advertisement

Mad Square : హిస్టరీ రిపీట్.. ‘పుష్ప 2’ ను వెనక్కి నెట్టేసిన ‘మ్యాడ్ 2’..!

Mad Square : హిస్టరీ రిపీట్.. ‘పుష్ప 2’ ను వెనక్కి నెట్టేసిన ‘మ్యాడ్ 2’..!

Mad Square : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యావత్ సినీ ప్రపంచం ఔరా అనే రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన వసూళ్లను చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ విశ్లేషకులు, అక్కడి హీరోలు పుష్ప 2 హిందీ వెర్షన్ వసూళ్లను చూసి కుల్లుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. వరుస రికార్డులను బ్రేక్ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ రికార్డ్ లను మ్యాడ్ 2 బ్రేక్ చేసిందని తెలుస్తుంది. మరి అసలు న్యూస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


హిస్టరీ క్రియేట్ చేసిన పుష్ప 2.. 

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ కలెక్షన్ పరంగా దుమ్ము దులిపేసింది. అంతేకాదు ఓటీటీలో తొమ్మిది వారాల పాటుగా దుమ్ము దులిపేసింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా 9 వారాలు అన్ని భాషలకు కలిపి ట్రెండ్ అయ్యింది. దాదాపు 9 వారాలు అంటే మంచి రన్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ తో కంప్యార్ చేస్తే తక్కువే అని చెప్పాలి.. ఈ మూవీ కన్నా లక్కీ భాష్కర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 రికార్డులను మ్యాడ్ 2 మూవీ బ్రేక్ చేసింది.


పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసిన మ్యాడ్ 2.. 

పుష్ప 2 మూవీ రికార్డులను ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా టచ్ చెయ్యలేదని అనుకున్నారు. కానీ ఆ మూవీ రికార్డులను రీసెంట్ థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రభంజనాన్ని సృష్టిస్తున్న మ్యాడ్ 2 హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే, ముందు సినిమాని కచ్చితంగా చూడాలి కదా. అందుకే ‘మ్యాడ్’ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఇప్పటి వరకు 74 కోట్ల వరకు భారీగానే కలెక్షన్స్ ను అందుకుంది. ఇంకా ఎక్కువ వసూళ్లను రాబడుతుందని నిర్మాతతో పాటు బయ్యర్స్ కూడా ఆశించారు కానీ, టాక్ యావరేజ్ రేంజ్ లో ఉండడం వల్ల పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది.. ఏది ఏమైనా మ్యాడ్ మూవీ మరోసారి రికార్డును బ్రేక్ చెయ్యడం విశేషం.. రీసెంట్ గానే ఈ మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హాజరయ్యారు.. ఆయన మాట్లాడిన స్పీచ్ ఈవెంట్ కి బాగా హైలైట్ అయింది. ఈ మూవీ త్వరలోనే ఓటిటిలోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే.. పుష్ప 2 తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీ కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆ మూవీ రిలీజ్ కాబోతుంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×